స్టైలిష్‌ లుక్‌లో మెహ్రీన్.. క్యూట్ ఫొటోస్

samatha

16 may 2026

అందాల ముద్దుగుమ్మ, బ్యూటీ మెహ్రీన్ ఫిర్జాదా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం.

మెహ్రీన్

టాలీవుడ్ యంగ్ బ్యూటీగా ఈ ముద్దుగుమ్మ మంచి గుర్తింపు సంపాదించుకుంది. వరసగా సినిమాలు చేసి తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంది.

టాలీవుడ్ యంగ్ బ్యూటీ

న్యాచురల్ స్టార్ నాని సరసన కృష్ణగాడి వీర ప్రేమ గాధ మూవీలో నటించింది. ఈ మూవీతోనే ఈ అమ్మడు తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.

కృష్ణగాడి వీర ప్రేమ గాధ

మొదటి మూవీతోనే యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అంతే కాకుండా సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది.

మచి క్రేజ్

మొదటి మూవీతోనే యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అంతే కాకుండా సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది.

వరస సినిమాలు

కానీ ఈ ముద్దుగుమ్మకు సరైన గుర్తింపు రాలేదనే చెప్పాలి. అంతే కాకుండా, అందం, అభినయం ఉన్నా కూడా అంతగా అవకాశాలు రావడం లేదు.

గుర్తింపు

ఎఫ్2, ఎఫ్ 3 తర్వాత ఈ బ్యూటీ చేసిన మంచి సినిమా అంటూ లేదు.  ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం అంతగా సినిమాల్లో కనిపించడం లేదు.

నో మూవీస్

ఇక సినిమాల విషయం పక్కన పెడితే ఈ అందాల ముద్దుగుమ్మ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అంద చందాలతో అభిమానులను ఆకట్టుకుంటుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్