Naga Chaitanya – Dhootha: 38 భాషలు.. 240 దేశాలు.. సెన్సేషనల్‌గా నాగచైతన్య.! రేంజ్ మారిందిగా బాస్.
ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్‌గా మారిన వేళ.. చెర్రీ, తారక్ పాన్ ఇండియా రేంజ్లో పేరు తెచ్చుకున్న వేళ, అల్లు అర్జున్ పాన్ ఇండియా ఐకాన్ స్టార్‌గా మారిన వేళ, నాని పాన్ ఇండియా మార్కెట్లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న వేళ, సిద్దార్థ్ కూడా.. పాన్ ఇండియా స్టేజ్‌లో పరుగులు పెడుతున్న వేళ.. నాగ్ వారసుడి కెరీర్ ఏంటి సరిగ్గా సాగట్లేదనే విమర్శ వచ్చింది నెట్టింట. అదే ఆయనతో పాటు.. ఆయన ఫ్యాన్స్‌ను కూడా ఇబ్బంది పెట్టింది. కానీ కట్ చేస్తే..
ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్‌గా మారిన వేళ.. చెర్రీ, తారక్ పాన్ ఇండియా రేంజ్లో పేరు తెచ్చుకున్న వేళ, అల్లు అర్జున్ పాన్ ఇండియా ఐకాన్ స్టార్‌గా మారిన వేళ, నాని పాన్ ఇండియా మార్కెట్లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న వేళ, సిద్దార్థ్ కూడా.. పాన్ ఇండియా స్టేజ్‌లో పరుగులు పెడుతున్న వేళ.. నాగ్ వారసుడి కెరీర్ ఏంటి సరిగ్గా సాగట్లేదనే విమర్శ వచ్చింది నెట్టింట. అదే ఆయనతో పాటు.. ఆయన ఫ్యాన్స్‌ను కూడా ఇబ్బంది పెట్టింది. కానీ కట్ చేస్తే.. నాగచైతన్య రేంజ్ కూడా ఒక్క సిరీస్‌తో మారిపోయింది. పాన్ ఇండియా కాదు.. వరల్డ్ లోని 240 దేశాల్లో చై ధూత సిరీస్ మంచి రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. విక్రమ్ కె కుమార్ డైరెక్షన్లో.. యువ సామ్రాట్ నాగచైతన్య చేసిన డెబ్యూ సిరీస్ ధూత. నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ శరత్ మరార్ ప్రొడ్యూసర్. ఇక సూపర్ నాచురల్ థ్రిల్లర్‌గా.. తెరకెక్కిన ఈ సిరీస్ తాజాగా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. అందర్నీ థ్రిల్‌కు గురిచేస్తూ… ఓటీటీ ప్లాట్ ఫాం ప్రైమ్‌లో నెంబర్ 1 పొజీషన్లో కంటిన్యూ అవుతోంది. అంతేకాదు యువ సామ్రాట్ నాగచైతన్య ధూత సిరీస్‌ను.. అమెజాన్ ప్రైమ్ 38 భాషల్లో సబ్ టైటిల్స్‌తో.. దాదాపు 240 దేశాల్లో రిలీజ్ చేసింది. అయితే దాదాపు అంతటా ఈ సిరీస్‌కు మంచి రెస్పాన్స్ వస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో చై ఫ్యాన్స్ ఖుషీ అవుతన్నారు. సినిమాల్లో దక్కని పాన్ ఇండియా క్రేజ్… చేసిన ఫస్ట్ సిరీస్‌తో దక్కడంతో… సోషల్ మీడియా వేదికగా వారి ఆనందాన్ని తెలియజేస్తున్నారు. అంతేకాదు ఇలాంటి మరిన్ని సిరీస్‌లు చేయాలని కోరుకుంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.