AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreeleela: యంగ్ హీరోయిన్ క్రేజ్ మాములుగా లేదుగా.. శ్రీలీల పాట కోసం అన్ని కోట్లా ?..

ఇందులో శ్రీలీల రోల్ ఏంటనేది తెలియాల్సి ఉంది. గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో కాజల్ కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన బాలయ్య ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై మరింత క్యూరియాసిటిని పెంచేసింది.

Sreeleela: యంగ్ హీరోయిన్ క్రేజ్ మాములుగా లేదుగా.. శ్రీలీల పాట కోసం అన్ని కోట్లా ?..
Sreeleela
Rajeev Rayala
| Edited By: Rajitha Chanti|

Updated on: Apr 01, 2023 | 2:53 PM

Share

తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని.. ప్రస్తుతం వరుస చిత్రాలతో టాలీవుడ్ టాప్ హీరోయిన్‏గా మారిపోయింది కుర్రహీరోయిన్ శ్రీలీల. ఆ తర్వాత వెంటనే మాస్ మహారాజా రవితేజ సరసన ధమాకా చిత్రంలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాతో ఈ అమ్మడు రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. అటు సూపర్ స్టార్ మహేష్ బాబు.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. అంతేకాకుండా..నందమూరి నటసింహం బాలకృష్ణ .. డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్నా ఎన్బీకే 108 చిత్రంలో నటిస్తోంది. అయితే ఇందులో శ్రీలీల రోల్ ఏంటనేది తెలియాల్సి ఉంది. గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో కాజల్ కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన బాలయ్య ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై మరింత క్యూరియాసిటిని పెంచేసింది.

అయితే ఈ సినిమా కోసం ముంబైకి చెందిన వందలాది మంది స్థానిక జూనియర్ ఆర్టిస్ట్ డ్యాన్సర్లతో కూడిన కొత్త మాస్ షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం ఈ సాంగ్ షూటింగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అయితే ఈ సినిమాలో పండగ సందర్భంగా ప్రదర్శించాలని భావిస్తున్న ఈ సాంగ్ చిత్రీకరణ ఏకంగా నాలుగైదు రోజులు పట్టనుందట. దాదాపు ఐదు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ పాటకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఖర్చులతో షూటింగ్ కోసం కావాల్సిన వస్తువులుతోపాటు.. అన్ని ఏర్పాట్లు, లైటింగ్ క్రేన్స్ ముంబై డ్యాన్సర్లు విమాన టికెట్స్ వసతి, ఫిల్మ్ సిటీ ఫీజులు ఉంటాయని తెలుస్తోంది.

ఈ సినిమాను భారీ అంచనాల మధ్య షైన్ స్క్రీన్ పతాకంపై హరీష్ పెద్ది సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 24న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...