Jr.NTR: రీరిలీజ్‍కు సిద్ధమైన ‘సింహాద్రి’.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‏కు ఇక పండగే.. విడుదల ఎప్పుడంటే..

తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరియర్‏ను మలుపు తిప్పిన సినిమాను ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. తారక్.. రాజమౌళి కాంబోలో వచ్చి అప్పట్లో సెన్సెషన్ సృష్టించిన సింహాద్రి చిత్రం త్వరలోనే రీరిలీజ్ చేయనున్నారనే వార్త ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.

Jr.NTR: రీరిలీజ్‍కు సిద్ధమైన 'సింహాద్రి'.. యంగ్ టైగర్ ఫ్యాన్స్‏కు ఇక పండగే.. విడుదల ఎప్పుడంటే..
Simhadri
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 31, 2023 | 3:09 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు రీరిలీజ్ ట్రెండ్ సరికొత్త అంచనాలను పెంచేస్తుంది. గతంలో డిజాస్టర్ అయిన్ సినిమాలు.. బ్లాక్ బస్టర్ హిట్స్ అనే తేడా లేకుండా మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చి భారీగా కలెక్షన్స్ రాబడుతున్నాయి. ఇప్పటికే విడుదలైన పలు చిత్రాలు రికార్డ్స్ సృష్టించాయి. ఇటీవలే రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన ఆరెంజ్ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూస్తే రీరిలీజ్ ట్రెండ్‏కు ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతోంది. అంతేకాదు.. ఇప్పటికే విడుదలైన ప్రభాస్ బిల్లా సినిమా సైతం ఊహించని రెస్పాన్స్ వచ్చింది. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరియర్‏ను మలుపు తిప్పిన సినిమాను ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. తారక్.. రాజమౌళి కాంబోలో వచ్చి అప్పట్లో సెన్సెషన్ సృష్టించిన సింహాద్రి చిత్రం త్వరలోనే రీరిలీజ్ చేయనున్నారనే వార్త ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.

2003లో విడుదలైన సింహాద్రి సినిమా అప్పట్లో సెన్సెషన్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా భారీ వసూళ్లు రాబట్టింది రికార్డ్ బ్రేక్ చేసింది. ఇందులో తారక్, నాజర్, భూమిక, అంకిత, బ్రహ్మానందం, కోట శ్రీనివాస్ రావు, ముకేష్ రిషి కీలకపాత్రలలో నటించగా… ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. దాదాపు రూ. 8.5 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 25.7 కోట్లు రాబట్టింది.

ఈ మాస్ యాక్షన్ చిత్రాన్ని ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న 4కే వెర్షన్‍లో రీరిలీజ్ చేయనున్నారు. ఎన్టీఆర్ సరసన భూమిక చావ్లా, అంకిత హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఇప్పటికీ ఈ చిత్రంలోని సాంగ్స్ ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి
ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!