Vaani Kapoor: ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోన్న ఆ స్టార్ హీరోయిన్.. తొలి ప్రాజెక్ట్‏కు వాణీ గ్రీన్ సిగ్నల్..

ఇప్పటికే ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తో సమంత ఓటీటీ ఎంట్రీ ఇవ్వగా.. త్రిష, కాజల్, నయనతార, రష్మక, తమన్నా సైతం ఓటీటీ ప్లాట్ ఫామ్ పై సందడి చేశారు. తాజాగా మరో హీరోయిన్ డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టింది. తనే హీరోయిన్ వాణీ కపూర్.

Vaani Kapoor: ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోన్న ఆ స్టార్ హీరోయిన్.. తొలి ప్రాజెక్ట్‏కు వాణీ గ్రీన్ సిగ్నల్..
Vaani Kapoor
Follow us

|

Updated on: Mar 31, 2023 | 3:34 PM

ప్రస్తుతం బాక్సాఫీస్ మెగా ప్రాజెక్ట్స్ హవా కొనసాగుతుంది. కంటెంట్ బాగుంటే చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా చిత్రాలను ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. అటు థియేటర్లలోనే కాదు.. డిజిటల్ ప్లాట్ ఫామ్‎లోనూ కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలు.. వెబ్ సిరీస్‏లకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఇప్పుడిప్పుడే స్టార్ హీరోహీరోయిన్స్ సైతం ఓటీటీలోకి అరంగేట్రం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తో సమంత ఓటీటీ ఎంట్రీ ఇవ్వగా.. త్రిష, కాజల్, నయనతార, రష్మక, తమన్నా సైతం ఓటీటీ ప్లాట్ ఫామ్ పై సందడి చేశారు. తాజాగా మరో హీరోయిన్ డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టింది. తనే హీరోయిన్ వాణీ కపూర్.

మర్దానీ 2 ఫేమ్ డైరెక్టర్ గోపీ పుత్రన్, మానవ్ రావత్ కలిసి దర్శకత్వం వహించనున్న వెబ్ సిరీస్ మండల మర్డర్స్. ఇందులో వాణీ కపూర్, వైభవ్ రాజ్ గుప్తా లీడ్ రోల్స్ చేస్తున్నారు. వాణీ కపూర్ కు ఓటీటీలో ఇది తొలి ప్రాజెక్ట్. ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అలరించిన ఆమె.. ఇప్పుడు ఓటీటీలో ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమయ్యారు. క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ గా వస్తున్న ఈ మండల మర్డర్స్ ను యశ్ రాజ్ ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.

తన తొలి ప్రాజెక్ట్ మండల మర్డర్స్ కావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు హీరోయిన్ వాణీ కపూర్. ఈ వెబ్ సిరీస్ తొలి షెడ్యూల్ త్వరలోనే మధ్యప్రదేశ్ లో ప్రారంభం కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు