AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాస్తు టిప్స్ : ఇల్లు మారుతున్నారా? ఈ చిట్కాలు పాటించకపోతే అరిష్టమే

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉంటుంది. అయితే చాలా మంది ఇంటి మారే సమయంలో, కొత్తింట్లోకి అడుగు పెట్టేముందు తప్పకుండా వాస్తు చూస్తారు. కానీ కొంత మంది అద్దె ఇంటిలోకి మారే సమయంలో అంతగా వాస్తు పట్టించుకోరు. కానీ ఇల్లు మారే సమయంలో వాస్తు నియమాలను ఉల్లంఘించి ఈ ఐదు తప్పులు చేశారో అరిష్టం చుట్టుకుంటుందంట. కాగా, ఇప్పుడు మనం దాని గురించి వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Mar 21, 2026 | 5:52 PM

Share
 వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలోకి వెళ్లే సమయంలో చాలా మంది వేటి గురించి పట్టించుకోరు, చెప్పులు, బూట్లు ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తుంటారు. అయితే ఇది అస్సలే మంచిదికాదు అని చెబుతున్నారు నిపుణులు. ఇంటిలోకి ప్రవేశించేమందు ఇంటి ముందు చెప్పులూ లేదా బూట్లు వదిలి వేస్తే ఇంటిలో ప్రతి కూల శక్తి పెరుగుతుందంట. దీని వలన అరిష్టం చుట్టుకుంటుందని చెబుతున్నారు నిపుణులు.

1 / 5
అదే విధంగా కోపం, చాలా ఒత్తిడి , అయిష్టంగా ఇల్లు మారడం అస్సలే మంచిది కాదంట. ఇది మీ పై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతున్నారు నిపుణులు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలోకి ప్రవేశించే సమయంలో ప్రశాంతం, చాలా సానుకూల స్వభావంతో , కుటుంబ సభ్యులతో ఆనందంగా ఇంటిని మారాలంట. అప్పుడే అన్నివిధాలుగా కలిసి వస్తుంది.

2 / 5
ఇక కొంత మంది ఇంటిలోకి ప్రవేశించే సమయంలో మురికి కాళ్లతో, అశుభ్రంగా ఇంటిలోకి వెళ్తుంటారు. అయితే ఇది అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు నిపుణులు. దీని వలన ప్రతి కూల శక్తి కూడా ఇంటిలోకి ప్రవేశిస్తుందంట. వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా మురికి కాళ్లతో ఇంటిలోకి వెళ్లడం మానసక ప్రశాంతత దెబ్బతింటుందంట. ఇంటిలో కలహాలు ఎక్కువగా ఉంటాయి.

3 / 5
అలాగే చాలా మంది బయట నుంచి ఇంటికి వచ్చిన వెంటనే పడుకుంటారు. కానీ ఇలా పడుకోవడం అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఇది అశుభానికి సంకేతం. ముఖ్యంగా ఇలా చేయడం వలన ఇంటిలో లక్ష్మీదేవి ఉండదంట. దీంతో ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి.

4 / 5
కొంత మంది కోపం వచ్చిన సమయంలో తలుపును గట్టిగా వేస్తుంటారు. అంతే కాకుండా ఇంటిని మారే సమయంలో కోపంలో, లేదా    వర్క్ ప్రెషర్ తలుపుల మీద తీస్తు తలుపులను  గట్టిగా , బలంగా మూస్తుంటారు. అయితే ఇది అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు నిపుణులు. దీని వలన ఇంటిలో అశాంతి పెరుగుతుందంట. అలాగే ఇంటిలో ఉన్నవారిపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుందంట.

5 / 5
Follow Us
ఆధార్ కార్డు ద్వారా డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? జాగ్రత్త..

ఓటీటీలో సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 7.2 రేటింగ్

వెంటాడిన మృత్యువు.. కారులో ఒక్కసారిగా మంటలు..

రైల్వే స్టేషన్లలో నీరు తాగొచ్చా?తనిఖీల్లో బయటపడ్డ నిజాలు ఇవే!

ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!

పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ

యూపీఐ ఛార్జీల నుంచి తప్పించుకునేందుకు ఈ ట్రిక్ పాటిస్తున్నారా..?

మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!

ప్రపంచ కప్ షెడ్యూల్లో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఐసీసీ.. అదేంటంటే ?

ఈ కుర్రాడు ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?