AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గజకేసరి రాజయోగం: ఈ రాశివారికి అదృష్టం వర్షం.. ధన లాభాల బుమ్!

Gajakesari Rajayoga: మార్చి 25న, ఈ రెండు గ్రహాలు మిథున రాశిలో కలుస్తాయి. ఈ సంయోగం మార్చి 27 వరకు కొనసాగుతుంది. ఈ సంయోగం వల్ల గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఇది అత్యంత శుభప్రదమైన యోగంగా పరిగణించబడుతుంది. గజకేసరి యోగం వల్ల కొన్ని రాశులు ఊహించని లాభాలు పొందుతాయి. వాటి గురించి తెలుసుకుందాం.

Rajashekher G
|

Updated on: Mar 21, 2026 | 5:54 PM

Share
తరచుగా గ్రహాలు వాటి రాశులను మార్చడం వలన మన జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. మార్చి 25 నుంచి 27 వరకు, చంద్రుడు, గురువు (బ్రహ్మ) మిథున రాశిలో కలసి సంచారం చేస్తారు. ఈ కలయిక “గజకేసరి యోగం”ని సృష్టిస్తుంది. ఇది చాలా శుభప్రదమైన యోగం. ఈ కాలంలో కొన్ని రాశుల వారికి అనేక లాభాలను తీసుకువస్తుంది.

1 / 6
గజకేసరి రాజయోగం ప్రభావాలు: ఈ యోగం వ్యక్తి జీవితంలో సానుకూల మార్పులను తెస్తుంది. ఆర్థిక స్థిరత్వం, కెరీర్‌లో అభివృద్ధి, గౌరవం, సమాజంలో గుర్తింపు, కొత్త అవకాశాలు,    సంపత్తి పెరుగుదల ఈ సమయంలో సాధారణ ఫలితాలు.

2 / 6

ప్రధానంగా లాభాలు పొందబోయే రాశులు, ఫలితాలు: 

మేష రాశి: పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. ఆర్థికంగా కలిసివస్తుంది. ఇన్వెస్ట్మెంట్ ద్వారా లాభాలు,   సమాజంలో గౌరవం, మర్యాదలు పెరుగుతాయి. విదేశాల్లో కెరీర్ అవకాశాలు అందుతాయి.

ప్రధానంగా లాభాలు పొందబోయే రాశులు, ఫలితాలు: మేష రాశి: పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. ఆర్థికంగా కలిసివస్తుంది. ఇన్వెస్ట్మెంట్ ద్వారా లాభాలు, సమాజంలో గౌరవం, మర్యాదలు పెరుగుతాయి. విదేశాల్లో కెరీర్ అవకాశాలు అందుతాయి.

3 / 6

మిథున రాశి: కెరీర్‌లో మంచి మార్పులు, ప్రమోషన్లు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త వ్యాపారం లేదా ప్రాజెక్ట్ ప్రారంభించడానికి మంచి సమయం. కొత్త ఇల్లు లేదా ప్రాపర్టీ కొనుగోలు చేసే అవకాశం.

మిథున రాశి: కెరీర్‌లో మంచి మార్పులు, ప్రమోషన్లు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త వ్యాపారం లేదా ప్రాజెక్ట్ ప్రారంభించడానికి మంచి సమయం. కొత్త ఇల్లు లేదా ప్రాపర్టీ కొనుగోలు చేసే అవకాశం.

4 / 6

సింహ రాశి: సక్సెస్, కొత్త బాధ్యతలు, ప్రాజెక్ట్‌లలో ముందడుగు పడుతుంది. ఆర్థిక స్థిరత్వం, ఖర్చులు తగ్గడం. గతంలో మిగిలిన పనులు పూర్తి అవుతాయి.

సింహ రాశి: సక్సెస్, కొత్త బాధ్యతలు, ప్రాజెక్ట్‌లలో ముందడుగు పడుతుంది. ఆర్థిక స్థిరత్వం, ఖర్చులు తగ్గడం. గతంలో మిగిలిన పనులు పూర్తి అవుతాయి.

5 / 6
ధనుస్సు రాశి: సక్సెస్, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.  
ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు వస్తుంది. ఇన్వెస్ట్మెంట్లలో లాభాలు, కొత్త వాహనాలు కొనుగోలు అవకాశాలు. మార్చి 25 నుంచి 27 వరకు ఈ చంద్ర–గురు సంయోగం మీ జీవితంలో అదృష్టం, అవకాశాలు, సంపత్తి, గౌరవాన్ని కట్టి పెంచే సమయం. ఈ నాలుగు రోజులలో ప్రణాళికలు, నిర్ణయాలు ముఖ్యంగా ఫలవంతం అవుతాయి.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య శాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

ధనుస్సు రాశి: సక్సెస్, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు వస్తుంది. ఇన్వెస్ట్మెంట్లలో లాభాలు, కొత్త వాహనాలు కొనుగోలు అవకాశాలు. మార్చి 25 నుంచి 27 వరకు ఈ చంద్ర–గురు సంయోగం మీ జీవితంలో అదృష్టం, అవకాశాలు, సంపత్తి, గౌరవాన్ని కట్టి పెంచే సమయం. ఈ నాలుగు రోజులలో ప్రణాళికలు, నిర్ణయాలు ముఖ్యంగా ఫలవంతం అవుతాయి. (Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య శాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

6 / 6
Follow Us