Tollywood: ఈ తెలుగు నటిపై ఇష్టంతో ముంబై, యూకేలో ఫ్లాట్‌లు కొని ఇచ్చిన ధీరుభాయ్ అంబానీ
సీనియర్ నటి జయలలిత ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని సంచలనాత్మక సంఘటనలను పంచుకున్నారు. ధీరుభాయ్ అంబానీ తనకు ముంబై, మాంచెస్టర్‌లలో ఇచ్చిన ఫ్లాట్‌లను తిరిగి ఇచ్చివేసిన వైనం, ఆ తర్వాత నిర్మాత అనిల్ గణపతిరాజ్ కారణంగా రూ. 4 కోట్లు ఎలా మోసపోయిందీ ఆమె వివరించారు. కర్మ సిద్ధాంతం, ఆత్మగౌరవంపై ఆమెకున్న నమ్మకాన్ని ఈ మాటలు తెలియజేస్తున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
