AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టార్ హీరో సినిమాలో పెద్ద క్యారెక్టర్ అని చెప్పి ఎడిటింగ్‌లో లేపేశారు.. చాలా బ్యాడ్‌గా ఫీలయ్యానన్న నటి

బిగ్ ద్వారా క్రేజ్ తెచ్చుకున్న వారిలో దివి ఒకరు.. ఈ అందాల భామకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రలు చేసి మెప్పించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో హీరో ఫ్రెండ్ గా కనిపించింది. 

Rajeev Rayala
|

Updated on: Mar 21, 2026 | 4:46 PM

Share
బిగ్ ద్వారా క్రేజ్ తెచ్చుకున్న వారిలో దివి ఒకరు.. ఈ అందాల భామకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రలు చేసి మెప్పించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో హీరో ఫ్రెండ్ గా కనిపించింది. 

బిగ్ ద్వారా క్రేజ్ తెచ్చుకున్న వారిలో దివి ఒకరు.. ఈ అందాల భామకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రలు చేసి మెప్పించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో హీరో ఫ్రెండ్ గా కనిపించింది. 

1 / 5
ఆతర్వాత ఒకటి రెండు సినిమాల్లో మెరిసింది. ఆతర్వాత ఈ బ్యూటీ బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షోలో ఛాన్స్ అందుకుంది. ఈ గేమ్ షోలో తన ఆటతో ప్రేక్షకులను కట్టిపడేసింది. బిగ్ బాస్ తర్వాత ఈ బ్యూటీ వరుస సినిమాలతో బిజీ అవుతుందని అనుకుకున్నప్పటికీ అలా జరగలేదు. 

2 / 5
దివి ప్రధాన పాత్రల్లో ఒకటి రెండు సినిమాల్లో నటించింది అలాగే స్టార్ హీరోల సినిమాల్లోనూ కనిపించి మెప్పించింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాలోనూ ఓ చిన్న పాత్రలో కనిపించింది. అయితే తాజాగా పుష్ప 2 సినిమా గురించి దివి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

3 / 5
పుష్ప 2 సినిమాలో నా క్యారెక్టర్ చాలా పెద్దగా ఉంటుందని చెప్పారు. మొదటి టీజర్ అప్పుడు కూడా నా క్యారెక్టర్ పైనే టీజర్ కట్ చేశారు.. దాంతో సినిమాలో నా రోల్ చాలా పెద్దగా, ఎక్కువ సేపు ఉంటుందని అనుకున్నా కానీ రిలీజ్ తర్వాత చూసి షాక్ అయ్యా.. సినిమా రిలీజ్ టైం కు మనం అనుకున్నవన్నీ జరగలేదు. 

4 / 5
దాంతో నేను చాలా చాలా బ్యాడ్‌గా ఫీలయ్యాను. కానీ మన బాధ ఎవరు పట్టించుకుంటారు. ? దాని నుంచి ముందుకు సాగిపోవాల్సిందే..  షూటింగ్ 20 రోజులు చేస్తే డబ్బింగ్ 10 రోజులు చెప్పాను. చాలా బాగా చేశామని నాకు తెలుసు. నేను పది మంది ఫ్రెండ్స్‌ని థియేటర్‌కి తీసుకెళ్లా.. కానీ సినిమా చూసిన తర్వాత షాకయ్యాను అంటూ చెప్పుకొచ్చింది దివి. 

5 / 5
Follow Us
రైతన్నలూ.. మెరుగైన ఆదాయం కావాలంటే ఈ సలహాలు పాటించండి..

టీనేజర్ల కోసం స్పెషల్ ChatGPT వెర్షన్‌.. దండిగా సేఫ్టీ ఫీచర్లు!

పీరియడ్స్ వచ్చాయా.? అంటూ నీచంగా మాట్లాడేవాడు..

గ్యాస్ ట్రబుల్ ను తగ్గించి పేగులను క్లీన్ చేసే హై ప్రోటీన్ కూర

ఈ జామ రైతు సక్సెస్ సీక్రెట్ తెలిస్తే.. మీరూ ఫాలో అవుతారు..

తెలుగు యువతకు జర్మనీలో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.3.30లక్షల జీతం

శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ రికార్డులు బ్రేక్ చేసిన పంత్

2027లో ఆహార ధరలకు రెక్కలు..! ఎరువుల కొరత, ఎల్ నినోతో భారత్‌కు..

స్టార్ హీరోతో విబేధాలు.. కొడుకు కోసం ఆస్తిమొత్తం పోగొట్టుకున్నాడు

23 ఏళ్ల చిన్నదానితో రిలేషన్.. పెళ్లి మాత్రం చేసుకోను..!