నాన్ వెజ్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా నాన్ వెజ్ తింటుంటారు. ఇక ఫెస్టివల్ సమయంలో చాలా స్పెషల్‌గా నాన్ వెజ్ వండుకుంటారు.
నాన్ వెజ్
ఇక చాలా మంది మేక, గొర్రె తలకాయ, బోటీ, పాయా, మటన్ ఇష్టంగా తింటే కొంత మంది మాత్రం మేక లేదా గొర్రె మెదడును చాలా ఇష్టంగా తింటారు.
మెదడు
మరీ మేక మెదడు తినడం ఆరోగ్యానికి మంచిదేనా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఆరోగ్య ప్రయోజనాలు
మేక మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా దీనిని తినడం వలన జ్ఞాపక శక్తిపెరగడమే కాకుండా, నరాల బలం, గుండె ఆరోగ్యానికి కూడా ఇవి చాలా మేలు చేస్తాయి.
ఆరోగ్యానికి చాలా మంచిది
మేక మెదడులో ఓమేగా3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బీ 12, ఐరన్, సెలీనియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన మేక మెదడు తినడం వలన మెదడు పనితీరు మెరుగు పడుతుంది.
పోషకాలు పుష్కలం
అలాగే మేక మెదడులో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మెదడు కణాల పనితీరును మెరుగు పరచడమే కాకుండా, జ్ఞాపకశక్తిని పెంచుతాయి.
జ్ఞాపక శక్తి పెరుగుదల
థైరాయిడ్ సమస్యలతో బాధపడే వారికి ఇది చాలా మేలు చేస్తుంది. మేక మెదడు తినడం వలన ఇందులో ఉండే పోషకాలు, థైరాయిడ్ సక్రమంగా పని చేసేలా చేస్తుందంట.
థైరాయిడ్ పనితీరు
అంతే కాకుండా మేక మెదడు తినడం వలన ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అలాగే ఇది గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.