రాధికా అలా చూడకే.. చూపులతో మత్తెక్కిస్తున్న టిల్లూ  బ్యూటీ!

Samatha

20 march 2026

టాలీవుడ్ చిన్నది, అందాల ముద్దుగుమ్మ నేహా శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.

టాలీవుడ్ బ్యూటీ

ఈ చిన్నది మెహబూబ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే, తన అందం, అభినయంతో అందరి మనసు దోచుకుంది.

మెహబూబా మూవీ

తర్వాత సిద్ధు జొన్నల గడ్డ సరసన డిజే టిల్లు మూవీలో ఛాన్స్ కొట్టేసింది. ఇక ఈ మూవీ ఈ అమ్మడు లైఫ్ టర్న్ చేసిందని చెప్పాలి. ఒక్కసారిగా ఈ బ్యూటీ కెరీర్ టర్న్ అయ్యింది.

డిజే టిల్లు

డీజే టిల్లు మూవీలో ఈ ముద్దుగుమ్మ రాధిక పాత్రలో సిద్ధు జొన్నల గడ్డ లవర్‌గా నటించింది. ఈ సినిమా ఊహించని విధంగా కలెక్షన్ల వర్షం కురిపించింది.

రాధిక పాత్రలో

ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ రేంజ్‌లో పాపులారిటీ సంపాదించుకుంది. ఇక ఈ మూవీ తర్వాత ఈ చిన్నదానికి తెలుగులో చాలా అవకాశాలు వచ్చాయి.

మంచి ఫేమ్

తెలుగులోనే కాకుండా కోలీవుడ్ లో కూడా అనేక అవకాశాలు అందుకుంది. వరసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. కానీ ఆ సినిమాలు ఏవీ ఈ బ్యూటీ ఊహించిన స్థాయిలో గుర్తింపునివ్వలేకపోయాయి.

వరస సినిమాలు

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది, తాజాగా ట్రెడిషనల్ లుక్‌లో చాలా బ్యూటిఫుల్‌గా ఉన్న ఫొటోస్ షేర్ చేసింది.

సోషల్ మీడియాలో యాక్టివ్

మెరూన్ కలర్ లంగావోణీలో అచ్చం పల్లెటూరి పిల్లలా రెడీ అయ్యింది. ఈ ఫొటోలో ఈ బ్యూటీ తన కంటి చూపుతోనే కుర్రకాను చంపేస్తుంది. అంతలా ఆకట్టుకుంటున్నాయి.

మెరూన్ కలర్ లంగావోణి