AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: విజయదశమికి ఆయుధపూజ.. బాలకృష్ణ నెక్ట్స్ సినిమాపై క్రేజీ అప్డేట్..

ప్రస్తుతం ఎన్బీకే 108 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అంచనాలను పెంచేసింది. ఈ పోస్టర్ 90's బాలయ్యను మరోసారి గుర్తుచేసిందంటూ కామెంట్స్ చేశారు ఫ్యాన్స్. తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

Balakrishna: విజయదశమికి ఆయుధపూజ.. బాలకృష్ణ నెక్ట్స్ సినిమాపై క్రేజీ అప్డేట్..
Nandamuri Balakrishna
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 31, 2023 | 4:05 PM

ఇటీవలే వీరసింహా రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ మాస్ యాక్షన్ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తర్వాత బాలయ్య ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇందులో కాజల్, శ్రీలీల కీలకపాత్రలలో నటిస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం ఎన్బీకే 108 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అంచనాలను పెంచేసింది. ఈ పోస్టర్ 90’s బాలయ్యను మరోసారి గుర్తుచేసిందంటూ కామెంట్స్ చేశారు ఫ్యాన్స్. తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపింది. విజయదశమికి ఆయుధ పూజ అంటూ సినిమా విడుదల ఎప్పుడనేది వినూత్నంగా ప్రకటించింది చిత్రయూనిట్. అంతేకాకుండా టైటిల్ ను త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నట్లు చెప్పింది. అంతుకుముందు సిద్ధం కండి.. ఒస్తున్నాం అంటూ అప్డేట్ పై నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ ట్వీట్ చేసింది. అలాగే “దుష్ట కోటలను జయించేందుకు నటసింహానికి ఈ విజయదశమి దారి చూపుతుంది” అంటూ డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు.

దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇక తాజాగా విడుదల చేసిన పోస్టర్ తో ఎన్బీకే 108పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇప్పటికే ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం రెండో షెడ్యూల్ జరుపుకుంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రెండో అంతస్తు నుంచి కుక్కను తోసి చంపిన డాక్టర్.. కట్‌ చేస్తే..
రెండో అంతస్తు నుంచి కుక్కను తోసి చంపిన డాక్టర్.. కట్‌ చేస్తే..
బాబు బంగారం.! 10వ నెంబర్‌లో వచ్చి ప్రత్యర్ధులను పాతరేశాడు..
బాబు బంగారం.! 10వ నెంబర్‌లో వచ్చి ప్రత్యర్ధులను పాతరేశాడు..
ప్లేఆఫ్స్ రేస్‌కి SRH రీ-ఎంట్రీ? ఆర్‌సీబి చేస్తే మేమెందుకు..
ప్లేఆఫ్స్ రేస్‌కి SRH రీ-ఎంట్రీ? ఆర్‌సీబి చేస్తే మేమెందుకు..
Video: తొలి బంతికి కొత్త చరిత్ర.. రెండో బంతికి ఘోర తప్పిదం
Video: తొలి బంతికి కొత్త చరిత్ర.. రెండో బంతికి ఘోర తప్పిదం
వేర్పాటువాదుల అడ్డాలో పహల్గామ్ మృతులకు నివాళులు.. జామియా మసీదులో
వేర్పాటువాదుల అడ్డాలో పహల్గామ్ మృతులకు నివాళులు.. జామియా మసీదులో
బాబోయ్.. కొత్త రకం డయాబెటీస్.. ఎవరికి వస్తుందో తెలుసా?
బాబోయ్.. కొత్త రకం డయాబెటీస్.. ఎవరికి వస్తుందో తెలుసా?
ఈత కొడుతున్న గబ్బిలం.. వీడియో చూసి షాకవుతున్న నెటిజన్లు
ఈత కొడుతున్న గబ్బిలం.. వీడియో చూసి షాకవుతున్న నెటిజన్లు
గంగమ్మ ఒడిలో నిద్రించే భారీ ఆంజనేయుడు.. ఎక్కడంటే..
గంగమ్మ ఒడిలో నిద్రించే భారీ ఆంజనేయుడు.. ఎక్కడంటే..
నాగార్జున, అల్లు అర్జున్‌లాంటి స్టార్స్‌తో చేసింది.. చివరకు ఇలా
నాగార్జున, అల్లు అర్జున్‌లాంటి స్టార్స్‌తో చేసింది.. చివరకు ఇలా
కిసక్కీ బ్యూటీలా ప్రియాంక.. దెబ్బలు పడతాయంటూ ..!
కిసక్కీ బ్యూటీలా ప్రియాంక.. దెబ్బలు పడతాయంటూ ..!