AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTR 30: రామారావు విశ్వరూపానికి సిద్దమవ్వండి.. పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్

ఎన్టీఆర్ ఆస్కార్‌లో చెప్పిందే చేసి చూపిస్తున్నారా..? కొరటాల శివ సినిమాలో వరసగా హాలీవుడ్ టెక్నీషియన్స్ జాయిన్ అవ్వడం వెనక అసలు కారణం అదేనా..? పాన్ ఇండియన్ స్టేజ్ దాటి పాన్ వరల్డ్ దిశగా దీన్ని డిజైన్ చేస్తున్నారా..? రోజురోజుకీ పెరుగుతున్న క్య్రూ చూస్తుంటే.. కొరటాలపై ప్రెజర్ కూడా డబుల్ అవుతుంది. మరి దీన్ని ఆయనెలా బ్యాలెన్స్ చేయబోతున్నారు..?

NTR 30: రామారావు విశ్వరూపానికి సిద్దమవ్వండి.. పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్
NT Rama Rao
Ram Naramaneni
|

Updated on: Mar 31, 2023 | 5:28 PM

Share

ఎన్టీఆర్ 30 అనౌన్స్ చేసిన రోజు నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. ఆచార్య ఫ్లాపైనా దాని ప్రభావం మాత్రం ఈ సినిమాపై పడకుండా చూసుకుంటున్నారు కొరటాల. పైగా తారక్ కూడా ఈ దర్శకుడిని పూర్తిగా నమ్మేసారు. మార్చ్ 31 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగానే ఈ చిత్రం వస్తుంది.

ముందు పాన్ ఇండియన్ సినిమా అనుకున్నా.. ఇప్పుడది పాన్ వరల్డ్ మూవీ అవుతుంది. హాలీవుడ్ టెక్నీషియన్స్ ఒక్కొక్కరుగా వచ్చి ఎన్టీఆర్ 30లో జాయిన్ అవుతున్నారు. ఆ మధ్య మిషన్ ఇంపాజిబుల్ స్టంట్ కొరియోగ్రఫర్ కెన్నీ బేట్స్ జాయిన్ అవ్వగా.. ఈ మధ్యే ఆక్వామెన్ సహా చాలా సీ బ్యాక్ డ్రాప్ సినిమాలకు పని చేసిన విఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్ బ్రాడ్ మిన్నిచ్ జాయిన్ అయ్యారు.

కథ ఎంత బలంగా ఉన్నా.. దాన్ని స్క్రీన్ మీద చూపించడానికి అంతే బలమైన టీం ఉండాలని నమ్ముతున్నారు కొరటాల. అందుకే క్వాలిటీ విషయంలో తగ్గట్లేదీయన. ఈ నేపథ్యంలోనే ఇండియాలోనే బెస్ట్ టెక్నీషియన్స్‌తో పాటు.. హాలీవుడ్ నుంచి తీసుకొస్తున్నారు. ఇదంతా పాన్ వరల్డ్ స్థాయిలో NTR30 విడుదల చేయడానికే అని అర్థమవుతుంది.

కొరటాల గత సినిమాలతో పోలిస్తే ఇందులో హింస కూడా ఎక్కువగానే ఉండబోతుంది. తాజాగా దీనికోసం ఓ ట్యాంకర్ నిండా ఫేక్ బ్లడ్ తీసుకొచ్చారు. ఇప్పటి వరకు తారక్ కెరీర్‌లోనే లేనంత మాస్ బొమ్మ లోడింగ్ అవుతుందని ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతుంది. ఎప్రిల్ 5, 2024న సినిమా రిలీజ్ కానుంది. జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పవన్‌కు లవర్‌గా..మహేష్‌కు అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరంటే?
పవన్‌కు లవర్‌గా..మహేష్‌కు అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరంటే?
అద్భుతం.. చీర కట్టుకున్నట్లుగా విరబూసిన మే పుష్పాలు!
అద్భుతం.. చీర కట్టుకున్నట్లుగా విరబూసిన మే పుష్పాలు!
గ్రహాంతరవాసుల స్థావరమా?అక్కడ చూస్తున్న భారీ కన్నుపై నాసా క్లారిటీ
గ్రహాంతరవాసుల స్థావరమా?అక్కడ చూస్తున్న భారీ కన్నుపై నాసా క్లారిటీ
కాసేపట్లో తాళికట్టాల్సి ఉంది.. అంతలోనే ఆగిన పెళ్లి..
కాసేపట్లో తాళికట్టాల్సి ఉంది.. అంతలోనే ఆగిన పెళ్లి..
ప్రేమించిన అమ్మాయికి నా కళ్ల ముందే పెళ్లి.. ఆ బాధతో నేను..
ప్రేమించిన అమ్మాయికి నా కళ్ల ముందే పెళ్లి.. ఆ బాధతో నేను..
పెరిగిన 5 కిలోల సిలిండర్ ధరలు.. ఒకేసారి భారీగా పెంపు..
పెరిగిన 5 కిలోల సిలిండర్ ధరలు.. ఒకేసారి భారీగా పెంపు..
మనీ ప్లాంట్ సీక్రెట్స్.. ఈ తప్పులు చేశారో తిప్పలు తప్పవు..
మనీ ప్లాంట్ సీక్రెట్స్.. ఈ తప్పులు చేశారో తిప్పలు తప్పవు..
బుధుడి అస్తమయం.. వీరికి పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే!
బుధుడి అస్తమయం.. వీరికి పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే!
లక్నోలో అన్యాయం జరిగింది.. ముంబైలో అవకాశం వచ్చింది
లక్నోలో అన్యాయం జరిగింది.. ముంబైలో అవకాశం వచ్చింది
రాత్రికి రాత్రే జాతకం మారే రాశులివే..ఇక వీరి దశ తరిగినట్లే!
రాత్రికి రాత్రే జాతకం మారే రాశులివే..ఇక వీరి దశ తరిగినట్లే!