Megastar Chiranjeevi: యంగ్ హీరో సుహాస్ పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు.. ఎమోషనల్ అయిన హీరో..

హీరోయిన్ తాప్సీ (Taspee Pannu) చాలాకాలం తర్వాత తెలుగులో నటిస్తోన్న సినిమా మిషన్ ఇంపాజిబుల్ (Misham Impossible).

Megastar Chiranjeevi: యంగ్ హీరో సుహాస్ పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు.. ఎమోషనల్ అయిన హీరో..
Suhas
Follow us
Rajitha Chanti

| Edited By: Rajeev Rayala

Updated on: Mar 31, 2022 | 4:37 PM

హీరోయిన్ తాప్సీ (Taspee Pannu) చాలాకాలం తర్వాత తెలుగులో నటిస్తోన్న సినిమా మిషన్ ఇంపాజిబుల్ (Misham Impossible). టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ టాలెంటెడ్ డైరెక్టర్ స్వరూప్ ఆర్ఎస్జే ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో తాప్సీ తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 1న భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ క్రమంలో మార్చి 30న మిషన్ ఇంపాజిబుల్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‏ను హైదరాబాద్‏లో నిర్వహించారు. ఈ వేడకకు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ.. కలర్ ఫోటో హీరో సుహాస్ పై ప్రశంసలు కురిపించారు.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. కరోనా పాండమిక్ వలన ఓటీటీలో వరుసగా సినిమాలన్నింటిని చూశాను. అలా చూస్తూ కలర్ ఫోటో సినిమాను చూశాను. . అందులో సుహాస్ నటించిన కలర్ ఫోటో కూడా చూశాను.. అలా కాకుండా.. నేను సినిమాలు చేసుకుంటూ పోతే కలర్ ఫోటో సినిమా అవకాశం ఉండేది కాదు. అందరూ ఎంతో బాగా నటించారు. సినిమా బాగుందంటూ ప్రశంసలు కురిపించారు. చిరంజీవి తన సినిమా గురించి మాట్లాడంతో హీరో సుహాస్ ఎమోషనల్ అయ్యాడు. అనంతరం అక్కడే ఉన్న కలర్ ఫోటో సినిమా డైరెక్టర్ సందీప్ రాజ్ పై ఫన్నీ కామెంట్స్ చేశారు.

Also Read: Darja Teaser: దర్జా టీజర్ రిలీజ్.. చీరకట్టిన సివంగిగా మరోసారి అదరగొట్టిన అనసూయ..

Nagarjuna: శరవేగంగా ది ఘోస్ట్.. దుబాయ్‏లో కీలక షెడ్యూల్ పూర్తి చేసిన నాగార్జున అండ్ టీం..

Ranga Ranga Vaibavanga: రంగ రంగ వైభవంగా సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. అధికారికంగా ప్రకటించిన చిత్రయూనిట్..

Swimming Benefits: స్విమ్మింగ్ చేస్తే బరువు తగ్గుతారా ?.. ఈ టిప్స్ ఫాలో అయితే ఖాయమంటున్న నిపుణులు..