AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjuna: శరవేగంగా ది ఘోస్ట్.. దుబాయ్‏లో కీలక షెడ్యూల్ పూర్తి చేసిన నాగార్జున అండ్ టీం..

ఇటివలే బంగార్రాజు (Bangarraju) సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు కింగ్ నాగార్జున (Akkineni Nagarjuna). సంక్రాంతి కానుకగా

Nagarjuna: శరవేగంగా ది ఘోస్ట్.. దుబాయ్‏లో కీలక షెడ్యూల్ పూర్తి చేసిన నాగార్జున అండ్ టీం..
Nagarjuna
Rajitha Chanti
|

Updated on: Mar 31, 2022 | 6:56 AM

Share

ఇటివలే బంగార్రాజు (Bangarraju) సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు కింగ్ నాగార్జున (Akkineni Nagarjuna). సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమాతోనే ఈ ఏడాది భారీ విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం అక్కినేని నాగార్జున నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ది ఘోస్ట్. ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ అత్యద్భుతమైన యాక్షన్ ఎంటర్టైనర్‏. ఈ చిత్రంలో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ కథానాయికగా నటిస్తోంది.

అయితే గత కొద్ది రోజులుగా దుబాయ్‏లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ది ఘోస్ట్ చిత్రం. తాజాగా చిత్రబృందం దుబాయ్‏లో కీలకమైన షూటింగ్ షెడ్యూల్‏ను పూర్తి చేసింది. ఈ షెడ్యూల్‏లో హై ఇంటెన్స్ స్టంట్ సీక్వెన్స్లు, కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు, రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించారు. విజువల్స్, లొకేషన్స్, అధునాతన సాంకేతికతతో లావిష్గా గ్రాండ్ స్కేల్‏లో రూపొందించారు. ది ఘోస్ట్ సినిమా యాక్షన్ చిత్రాలు, విజువల్ ఫీస్ట్ను ఆస్వాదించేవారికి కొత్త అనుభవాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా, ఎడారిలో చేసిన యాక్షన్ సీక్వెన్స్ సినిమాలోని స్టంట్ సీక్వెన్స్లలో హైలైట్ గా వుండనున్నాయి.

ఈ రోజు విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది, ఈ చిత్రంలో నాగార్జున, సోనాల్ చౌహాన్ తో పాటు గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముఖేష్ జి కెమెరా బాధ్యతలు చేపట్టగా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్, దినేష్ సుబ్బరాయన్, కేచ స్టంట్ డైరెక్టర్లుగా వ్యవహరించారు.

Also Read: Fact Check: జక్కన్నను అన్‌ఫాలో చేసిన అలియా.. ఆర్‌ఆర్‌ఆర్‌ ఫొటోలు డిలీట్‌.. ఇందులో నిజమెంతంటే..

Pakka Commercial: గోపీచంద్‌ పక్కా కమర్షియల్‌ వచ్చేది అప్పుడే.. రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన మూవీ మేకర్స్‌..

RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌లో నటించినందుకు గర్వంగా ఉంది.. తన కెరీర్‌ గురించి ఎన్టీఆర్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..

Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌.. మరింత ఆలస్యం కానున్న సలార్‌ విడుదల.. కారణం ఇదేనా.?

లేడీ గెటప్పులో టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
లేడీ గెటప్పులో టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
ప్రియుడి ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన మహిళ!
ప్రియుడి ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన మహిళ!
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో