Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Swimming Benefits: స్విమ్మింగ్ చేస్తే బరువు తగ్గుతారా ?.. ఈ టిప్స్ ఫాలో అయితే ఖాయమంటున్న నిపుణులు..

స్విమ్మింగ్  (Swimming)చేయడం వలన అనేక ప్రయోజనాలు ఉంటాయి. మానసిక ఒత్తిడి తగ్గడమే కాకుండా.. శరీర అలసట తగ్గుతుంది.

Swimming Benefits: స్విమ్మింగ్ చేస్తే బరువు తగ్గుతారా ?.. ఈ టిప్స్ ఫాలో అయితే ఖాయమంటున్న నిపుణులు..
Swimming
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 31, 2022 | 10:31 AM

స్విమ్మింగ్  (Swimming)చేయడం వలన అనేక ప్రయోజనాలు ఉంటాయి. మానసిక ఒత్తిడి తగ్గడమే కాకుండా.. శరీర అలసట తగ్గుతుంది. అలాగే స్విమ్మింగ్ చేయడం వలన బరువు తగ్గుతారనే విషయం మీకు తెలిసే ఉంటుంది. రెగ్యూలర్‏గా ఈత కొట్టడం వలన బరువు తగ్గడమే కాకుండా.. మీ శరీరం ఫిట్‏గా ఉంటుంది. అధిక బరువు ఉన్నవారు స్విమ్మింగ్ చేయడం ద్వారా బరువు తగ్గవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. స్విమ్మింగ్ చేయడం వల్ల శరీరంలోని కేలరీలు వేగంగా కరిగిపోతాయి. పరిగెత్తడం వల్ల ఎంత ఎక్కువ బరువు తగ్గితే, ఈత కొట్టడం ద్వారా బరువు తగ్గుతారట. అయితే త్వరగా బరువు తగ్గాలంటే కొన్ని ప్రత్యేక స్విమ్మింగ్ చిట్కాలను గుర్తుంచుకోవాలి. అవెంటో ఇప్పుడు తెలుసుకుందామా.

నివేదికల ప్రకారం.. ఈత ద్వారా బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే మీరు దానితో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఈత కొట్టడానికి శరీరానికి శక్తి పుష్కలంగా అవసరం అలాగే పోషకమైన , ఆరోగ్యకరమైన వాటిని తినాలి.. అతిగా తినకూడదు. లేదంటే మీ శ్రమకు ప్రయోజనం ఉండదు. స్విమ్మింగ్ ద్వారా బరువు కోల్పోతుంటే.. ప్రోటీన్ షేక్ తాగాలి. ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలను చేర్చుకోవాలి.

బటర్‌ఫ్లై స్విమ్మింగ్ స్ట్రోక్స్..

బరువు తగ్గడానికి ప్రతిరోజూ ఒకే విధంగా ఈత కొట్టకుండా ప్రయత్నించండి. ఈతలో వివిధ స్ట్రోక్‌లను ప్రయత్నించాలి. స్విమ్మింగ్ నిపుణుడిని లేదా బరువు తగ్గించే శిక్షకుడిని సంప్రదించవచ్చు. స్విమ్మింగ్ స్ట్రోక్‌లు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి అలాగే శరీరంలోని అదనపు కేలరీలు, కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. బటర్‌ఫ్లై స్ట్రోక్ బరువు తగ్గడానికి ఉత్తమం.. ఈ స్ట్రోక్‌ను 10 నిమిషాలు సరిగ్గా చేస్తే దాదాపు 150 కేలరీలు బర్న్ చేయవచ్చు. దీనితో పాటు ఒక గంట పాటు ఫ్రీస్టైల్ స్ట్రోక్స్ చేయడం ద్వారా దాదాపు 700 కేలరీలు బర్న్ చేయబడతాయి.

బరువు తగ్గడానికి ఈత కొట్టడానికి సరైన సమయం.. త్వరగా బరువు తగ్గాలనుకుంటే ఉదయం ఈత కొట్టడానికి ఉత్తమ సమయం. అది కూడా అల్పాహారం తీసుకునే ముందు. ఉదయాన్నే ఈత కొట్టడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వును సక్రమంగా వినియోగించుకోగలుగుతుంది. శరీరం కొవ్వును శక్తిగా ఉపయోగిస్తుంది, ఇది బరువు తగ్గడాన్ని సులభతరం చేస్తుంది.

వేగం, తీవ్రతను గుర్తుంచుకోండి, స్విమ్మింగ్ ద్వారా బరువు తగ్గాలని నిర్ణయించుకుంటే నెమ్మదిగా ఈత కొట్టకూడదు. వేగంగా స్వీమ్ చేయాలి. తీవ్రతను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎంత వేగంగా ఈత కొడితే అంత ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి. వేగాన్ని పెంచడానికి ప్రయత్నించండి.

గమనిక:- ఈ కథనం కేవలం వైద్యుల సూచనలు.. ఇతర వెబ్ సైట్స్ ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని అమలు చేయడానికి ముందుగా వైద్యులను సంప్రదించాలి.

Pakka Commercial: గోపీచంద్‌ పక్కా కమర్షియల్‌ వచ్చేది అప్పుడే.. రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన మూవీ మేకర్స్‌..

RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌లో నటించినందుకు గర్వంగా ఉంది.. తన కెరీర్‌ గురించి ఎన్టీఆర్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..

Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌.. మరింత ఆలస్యం కానున్న సలార్‌ విడుదల.. కారణం ఇదేనా.?

ఈ మంత్రం శక్తికి సైన్స్ కూడా తలవంచింది ఉచ్చరణతోనే ఎంత మేలో తెలుసా
ఈ మంత్రం శక్తికి సైన్స్ కూడా తలవంచింది ఉచ్చరణతోనే ఎంత మేలో తెలుసా
కాసేపట్లో లిక్కర్‌ కేసులో సిట్‌ విచారణకు మాజీ MP విజయసాయిరెడ్డి!
కాసేపట్లో లిక్కర్‌ కేసులో సిట్‌ విచారణకు మాజీ MP విజయసాయిరెడ్డి!
ఈ లెజెండ్రీ కమెడియన్ కొడుకు ఇండస్ట్రీలో తోపు నటుడు..
ఈ లెజెండ్రీ కమెడియన్ కొడుకు ఇండస్ట్రీలో తోపు నటుడు..
Video: రోహిత్ @ 100.. రికార్డులకే అబ్బా అనిపించిన హిట్‌మ్యాన్
Video: రోహిత్ @ 100.. రికార్డులకే అబ్బా అనిపించిన హిట్‌మ్యాన్
ఎందుకమ్మా ఇలా చేశావ్.. కొడవలితో ఇద్దరు పిల్లలను నరికి..
ఎందుకమ్మా ఇలా చేశావ్.. కొడవలితో ఇద్దరు పిల్లలను నరికి..
వారంలో మెగా DSC 2025 నోటిఫికేషన్.. దరఖాస్తు విధానంలో పలు మార్పులు
వారంలో మెగా DSC 2025 నోటిఫికేషన్.. దరఖాస్తు విధానంలో పలు మార్పులు
మళ్ళీ పెద్ద మనసు చాటుకున్న పవన్ కళ్యాణ్.. గిరిజనుల మోముల్లో ఆనందం
మళ్ళీ పెద్ద మనసు చాటుకున్న పవన్ కళ్యాణ్.. గిరిజనుల మోముల్లో ఆనందం
తెలుగు ఐకానిక్ సాంగ్‌కు అసభ్యకర డాన్స్..
తెలుగు ఐకానిక్ సాంగ్‌కు అసభ్యకర డాన్స్..
వేసవిలో ఎండుద్రాక్షఎలా తినాలో తెలుసా.. లేదంటే ఆరోగ్యానికి హానికరం
వేసవిలో ఎండుద్రాక్షఎలా తినాలో తెలుసా.. లేదంటే ఆరోగ్యానికి హానికరం
ఇది గమనించారా.. SRH ఓటమికి కాటేరమ్మ కొడుకే కారణం?
ఇది గమనించారా.. SRH ఓటమికి కాటేరమ్మ కొడుకే కారణం?