Sushmita: ఆ ప్రాంతంలో గడిపిన ప్రతి రోజూ విలువైనదే.. విహార యాత్ర ఫొటోలను షేర్‌ చేసిన చిరు కూతురు. ఆ ప్లేస్‌ ఏంటంటే..

Sushmita Konidela: దేశంలో కరోనా సెకండ్ వేవ్‌ విజృంభణ తర్వాత పరిస్థితులు ఇప్పుడిప్పుడే మళ్లీ కంట్రోల్‌లోకి వస్తున్నట్లు కనిపిస్తున్నాయి. కొత్తగా నమోదవుతోన్న కరోనా కేసుల...

Sushmita: ఆ ప్రాంతంలో గడిపిన ప్రతి రోజూ విలువైనదే.. విహార యాత్ర ఫొటోలను షేర్‌ చేసిన చిరు కూతురు. ఆ ప్లేస్‌ ఏంటంటే..
Sushma Konidela
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 17, 2021 | 10:20 AM

Sushmita Konidela: దేశంలో కరోనా సెకండ్ వేవ్‌ విజృంభణ తర్వాత పరిస్థితులు ఇప్పుడిప్పుడే మళ్లీ కంట్రోల్‌లోకి వస్తున్నట్లు కనిపిస్తున్నాయి. కొత్తగా నమోదవుతోన్న కరోనా కేసుల సంఖ్య తగ్గడం, మరణాలు కూడా గతంతో పోలీస్తే భారీగా తగ్గడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. మళ్లీ థార్డ్‌ వస్తుందనే ప్రచారాలు జరుగుతున్నప్పటికీ ప్రస్తుతం మాత్రం ప్రభుత్వాలు నిబంధనలను ఎత్తి వేస్తున్నాయి. రైలు, విమాన, హోటల్‌ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి.

దీంతో కరోనా సమయంలో కేవలం ఇంటికే పరిమితమైన వారు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలు రెక్కలు కట్టుకొని విహార ప్రదేశాల్లో వాలిపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మెగా స్టార్‌ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత కూడా విహార యాత్రకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె దిగిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. టూర్‌లో భాగంగా సుష్మిత.. లడఖ్‌ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ క్రమంలో ఆమె సందర్శించిన లడఖ్‌, పాంగాంగ్‌ సరస్సు, లెహ్‌ ప్రాంతాల్లో దిగిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. టూర్‌ ముగించుకొని ఇంటికి చేరుకున్న తర్వాత ఫొటోలను పోస్ట్‌ చేసిన సుష్మిత.. ‘అద్భుత ప్రదేశం నుంచి ఇప్పుడే తిరిగొచ్చాం. ఆ ప్రాంతం అందాన్ని వర్ణించడానికి ఈ ఫొటోలు సరిపోవు. అది కఠినమైన భూభాగమే అయినప్పటికీ అక్కడ గడిపిన ప్రతి రోజూ విలువైనదే’ అంటూ క్యాప్షన్‌ జోడించింది.

View this post on Instagram

A post shared by Sushmita (@sushmitakonidela)

ఇక సుష్మిత కెరీర్‌ విషయానికొస్తే.. చిరంజీవి కూతురుగానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది. గతంలో పలు సినిమాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేసిన సుష్మిత ఇటీవల నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెట్టింది. తన భర్త విష్ణు ప్రసాద్‌తో కలిసి కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ఇందులో భాగంగానే ‘షూటౌట్ ఎట్ ఆలేరు’ అనే వెబ్ సిరీస్‌ను నిర్మించింది. ఇక తమిళంలో విజయవంతమైన ‘ఆ తూట్టాక్కళ్‌’ అనే సినిమాను తెలుగులో రీమేక్‌ చేయడానికి సుష్మిత ప్లాన్‌ చేస్తోందని వార్తలు వచ్చాయి.

Also Read: Katrina Kaif: రెడ్‌ స్విమ్‌ సూట్‌లో అందాల కత్రీనా.. అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ.. సర్‌ప్రైజ్‌ ఫొటో..

కొడుకు సినిమా పై ప్రత్యేక దృష్టి పెట్టిన కింగ్.. అఖిల్ ఏజెంట్ కోసం రంగంలోకి నాగార్జున

Priyamani: సెకండ్ ఇన్నింగ్స్‌లో తన సూపర్‌ సక్సెస్‌‌కు సీక్రెట్‌ ఏంటో చెప్పిన ప్రియమణి

మహిళలకు షాకిస్తున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందో తెలుసా..?
మహిళలకు షాకిస్తున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందో తెలుసా..?
Weekly Horoscope: ఆ రాశుల వారికి వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి.
Weekly Horoscope: ఆ రాశుల వారికి వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి.
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!