AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priyamani: సెకండ్ ఇన్నింగ్స్‌లో తన సూపర్‌ సక్సెస్‌‌కు సీక్రెట్‌ ఏంటో చెప్పిన ప్రియమణి

ప్రజెంట్ హోమ్లీ వైఫ్ రోల్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారారు సీనియర్ నటి ప్రియమణి. ముఖ్యంగా ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌ సిరీస్ సక్సెస్ తరువాత ప్రియమణికి...

Priyamani: సెకండ్ ఇన్నింగ్స్‌లో తన సూపర్‌ సక్సెస్‌‌కు సీక్రెట్‌ ఏంటో చెప్పిన ప్రియమణి
Priyamani
Ram Naramaneni
|

Updated on: Jul 17, 2021 | 8:23 AM

Share

ప్రజెంట్ హోమ్లీ వైఫ్ రోల్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారారు సీనియర్ నటి ప్రియమణి. ముఖ్యంగా ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌ సిరీస్ సక్సెస్ తరువాత ప్రియమణికి నేషనల్‌ లెవల్‌లో ఫాలోయింగ్ క్రియేట్ అయ్యింది. ఆ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందంటే.. రీసెంట్‌గా నారప్ప ట్రైలర్ రిలీజ్ అయినా… నారప్ప హ్యాష్ ట్యాగ్‌ కన్నా ఎక్కువగా ప్రియమణి హ్యాష్ ట్యాగే ట్రెండ్ అయ్యింది. ప్రజెంట్ క్యారెక్టర్‌ ఏజ్‌తో సంబంధం లేకుండా తనదైన పర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంటున్నారు ప్రియమణి. ది ఫ్యామిలీ మ్యాన్ 2లో టీనేజ్ అమ్మాయికి తల్లిగా నటించిన ఈ బ్యూటీ.. నారప్పలో ఏకంగా పెళ్లీడుకొచ్చిన కుర్రాడి తల్లిగా కనిపించబోతున్నారు. ఇలాంటి పాత్రల్లో నటిస్తున్నా… ఆడియన్స్ మాత్రం ప్రియమణిని ఇప్పటికీ గ్లామర్ క్వీన్‌గానే చూస్తున్నారు.

సెకండ్ ఇన్నింగ్స్‌లో సూపర్‌ సక్సెస్‌ కు సీక్రెట్‌ ఏంటో కూడా రివీల్ చేశారు ప్రియమణి. సినిమా అయినా,.. వెబ్ సిరీస్‌ అయినా… ఆఖరికి యాడ్‌ ఫిలిం అయినా.. తన భర్త ఓకే చేసిన క్యారెక్టర్స్‌లోనే నటిస్తున్నారట ప్రియమణి… ఆయన స్టోరి సెలక్షన్‌ సూపర్బ్ అంటున్న డస్కీ బ్యూటీ.. భర్త సపోర్ట్ వల్లే ఇప్పుడు కూడా స్టార్ ఇమేజ్‌ కంటిన్యూ చేయగలుగుతున్నా అని మురిసిపోతున్నారు. కాగా ఢీ డ్యాన్స్ షో ద్వారా ఈ బ్యూటీ ప్రతివారం బుల్లితెర ఆడియెన్స్‌ను కూడా పలుకరిస్తున్న విషయం తెలిసిందే.

Also Read: వీడుతున్న కర్నూలు జిల్లా సిరివెళ్ల స్కార్పియో మిస్టరీ.. తాజా వివరాలు ఇవి

హైదరాబాద్ పాతబస్తీలో ముస్తాక్ అనే రౌడీ షీటర్ హత్య

Follow Us
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
అన్నామలై ఇక ‘అరవమలై’నా? తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ!
అన్నామలై ఇక ‘అరవమలై’నా? తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ!
బాలయ్య బర్త్ డే స్పెషల్.. మందుబాబులకు బంపర్ ఆఫర్..!
బాలయ్య బర్త్ డే స్పెషల్.. మందుబాబులకు బంపర్ ఆఫర్..!