Scorpio Mystery: వీడుతున్న కర్నూలు జిల్లా సిరివెళ్ల స్కార్పియో మిస్టరీ.. తాజా వివరాలు ఇవి

మూడు రోజుల క్రితం ఓ స్కార్పియో మాజీ మంత్రి అఖిలప్రియ అనుచరుడు.. రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్లింది. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలోనూ రికార్డయ్యాయి

Scorpio Mystery: వీడుతున్న కర్నూలు జిల్లా సిరివెళ్ల స్కార్పియో మిస్టరీ.. తాజా వివరాలు ఇవి
Mysterious Scorpio In Kurnool District
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 17, 2021 | 7:42 AM

మూడు రోజుల క్రితం ఓ స్కార్పియో మాజీ మంత్రి అఖిలప్రియ అనుచరుడు..  రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్లింది. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలోనూ రికార్డయ్యాయి. కర్నూలు జిల్లా సిరివెళ్లలోని తన ఇంటి వైపు అనుమానాస్పదంగా స్కార్పియో ఎందుకొచ్చిందో తేల్చాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు రవిచంద్రారెడ్డి. ఒకే ఏరియాలో ముందుకూ వెనక్కి పదేపదే తిరిగిన స్కార్పియోను పోలీసులు కూడా చేజ్ చేశారు. హోరాహోరీ చేజింగ్ తర్వాత పొలాల్లో వెహికిల్‌ను వదిలేసి పారిపోయారు అందులోని వ్యక్తులు. రవిచంద్రారెడ్డి గతంలో ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నానికి స్కెచ్ వేసినట్లు కేసులున్నాయి. ఆయనపై రౌడీషీట్ కూడా ఓపెన్ అయ్యింది. అయితే.. ఆ కక్షతోనే రవిచంద్రారెడ్డిపై ఎటాక్‌కు ఏవీ సుబ్బారెడ్డి మనుషుల్ని పంపారని అఖిలప్రియ వర్గం ఆరోపిస్తోంది. మరోవైపు గతంలో ప్లాన్ ఫెయిల్ అయ్యిందని, మళ్లీ హత్యాయత్నానికి డీల్‌ కుదుర్చుకోడానికే ఎవర్నో రవిచంద్ర పిలుపించుకున్నాడని ఆరోపిస్తున్నారు సుబ్బారెడ్డి.

అయితే కర్నాటకకు చెందిన ఈ వెహికిల్‌లో వచ్చిన వ్యక్తులు కడప జిల్లా ప్రొద్దుటూరు వ్యక్తులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఫేక్ నెంబర్ ప్లేట్‌తో, ఓ మంత్రి పేరుతో వ్యవహారాన్ని తప్పుదారిపట్టించే ప్రయత్నంగానే పోలీసులు భావిస్తున్నారు. పైగా వీళ్లు వచ్చింది రవిచంద్రారెడ్డిని మర్డర్‌ చేయడానికే అన్నది కూడా పోలీసుల బలమైన అనుమానం. అసలా వ్యక్తులు ఎవరు.. పేర్లేంటి, మర్డర్‌ డీల్ ఏంటి? సుపారీ ఎంత ఈ వివరాలు రేపోమాపో తెలిపోయే చాన్స్ కనిపిస్తోంది.

Also Read: కన్నతల్లే పిల్లల్ని కడతేర్చి, తనూ.. కాటికి చేరింది! అరకులోయలో హృదయవిదారక ఘటన

 లక్కీ డ్రాలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, కారు.. ఆశపడ్డారో ఖేల్ ఖతం.. భారీ మోసం

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!