AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొడుకు సినిమా పై ప్రత్యేక దృష్టి పెట్టిన కింగ్.. అఖిల్ ఏజెంట్ కోసం రంగంలోకి నాగార్జున

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు కుర్రహీరో అఖిల్. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలను పట్టాలెక్కించేస్తున్నాడు..

కొడుకు సినిమా పై ప్రత్యేక దృష్టి పెట్టిన కింగ్.. అఖిల్ ఏజెంట్ కోసం రంగంలోకి నాగార్జున
Akhil
Rajeev Rayala
| Edited By: |

Updated on: Jul 17, 2021 | 9:04 AM

Share

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు కుర్రహీరో అఖిల్. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలను పట్టాలెక్కించేస్తున్నాడు ఈ యంగ్ హీరో. మొదటి సినిమానే యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో నటించాడు అఖిల్. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆతర్వాత విక్రమ్ కుమార్ కే దర్శకత్వంలో ‘హలో’అనే లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ సినిమా కుడా దారుణంగా నిరాశపరిచింది. ఆతర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో’మిస్టర్ మజ్ను’సినిమా చేశాడు. భారీ ఆశలు పెట్టుకున్న ఈ సినిమా కుడా బాక్సాఫీస్ దగ్గర బోల్తకోట్టింది. ప్రస్తుతం డైరెక్టర్ బొమ్మరిల్లు బాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తునన్నాడు అఖిల్. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉంది. అఖిల్ ఏజెంట్ అనే సినిమాలు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలైంది.

ఈ సినిమా నిర్మాణంలో కింగ్ నాగార్జున భాగస్వామ్యం కూడా ఉందని టాక్ వినిపిస్తుంది.అయితే  కథ ప్రకారం ఏజెంట్ షూటింగు చాలావరకూ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరగనుంది. అయితే అక్కడ ఎన్ని రోజుల పాటు షూటింగు చేసినా, ఆ ఖర్చు అంతా కూడా నాగ్ ఖాతాలోకే వెళ్లనుందని అంటున్నారు. ఇదిలా ఉంటే నాగ్ మొదటి నుంచి అఖిల్ సినిమాల పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. పెద్ద పెద్ద దర్శకులను ఎంచుకుంటునప్పటికీ అఖిల్ కు హిట్ మాత్రం అందించలేక పోతున్నారు. ఆలాగే ఇప్పడు అఖిల్ ‘ఏజెంట్’ సినిమాపై ప్రత్యేక దృష్టి పెట్టారట. ఈ సినిమా విషయాలను ఆయన ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

RAPO 19 Movie : రామ్ సినిమాలో నదియా.. లుక్ రివీల్ చేసిన చిత్రయూనిట్.. ఆకట్టుకుంటున్న ఫోటో

Anushka Shetty : అనుష్క శెట్టి సినిమా ఆగిపోయిందా.. స్వీటీ మూవీ పై గుసగుసలు.. అసలు విషయం ఏంటంటే

Kudi Yedamaithe: కలలో ఏమి జరిగిందో.. ఎగ్జాక్ట్‌‌‌గా అదే జరుగుతోంది.. ఆకట్టుకుంటున్న కుడిఎడమైతే ట్రైలర్..

భోజనం తిన్న కాసేపటికే మళ్లీ ఆకలిగా ఎందుకు అనిపిస్తుందో తెలుసా?
భోజనం తిన్న కాసేపటికే మళ్లీ ఆకలిగా ఎందుకు అనిపిస్తుందో తెలుసా?
వాలెంటైన్స్ డే రోజు గులాబీ పువ్వునే ఎందుకు ఇస్తారో తెలుసా?
వాలెంటైన్స్ డే రోజు గులాబీ పువ్వునే ఎందుకు ఇస్తారో తెలుసా?
చెప్పకుండానే అకౌంట్లో రూ.29 లక్షలు వేశారు! ఆ తర్వాత..
చెప్పకుండానే అకౌంట్లో రూ.29 లక్షలు వేశారు! ఆ తర్వాత..
పాలు, పండ్లు కలిపి తినడం ఆరోగ్యానికి మంచిదేనా..? ఇది తెలుసుకోండి
పాలు, పండ్లు కలిపి తినడం ఆరోగ్యానికి మంచిదేనా..? ఇది తెలుసుకోండి
సూర్యకుమార్ యాదవ్‌పై రోహిత్ శర్మ కామెంట్స్.. అసలేం జరిగిందంటే?
సూర్యకుమార్ యాదవ్‌పై రోహిత్ శర్మ కామెంట్స్.. అసలేం జరిగిందంటే?
పోలీసులు ఆ పని చేయకుండా.. ఈ పని ఎలా చేస్తారంటూ..?
పోలీసులు ఆ పని చేయకుండా.. ఈ పని ఎలా చేస్తారంటూ..?
యంగ్ హీరో ప్లానింగ్ మామూలుగా లేదుగా.. నెక్స్ట్‌ సినిమా డైరెక్టర్‌
యంగ్ హీరో ప్లానింగ్ మామూలుగా లేదుగా.. నెక్స్ట్‌ సినిమా డైరెక్టర్‌
ఎప్‌స్టీన్‌ వివాదంపై దలైలామా స్పష్టత..!
ఎప్‌స్టీన్‌ వివాదంపై దలైలామా స్పష్టత..!
సినిమా విడుదలై 13 ఏళ్లైనా డైలాగ్స్‌కు ఇంకా పూనకాలే
సినిమా విడుదలై 13 ఏళ్లైనా డైలాగ్స్‌కు ఇంకా పూనకాలే
పారతో వృద్దురాలిపై విచక్షణారహితంగా దాడి చేసిన వ్యక్తి!
పారతో వృద్దురాలిపై విచక్షణారహితంగా దాడి చేసిన వ్యక్తి!