Anushka Shetty : అనుష్క శెట్టి సినిమా ఆగిపోయిందా.. స్వీటీ మూవీ పై గుసగుసలు.. అసలు విషయం ఏంటంటే

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న హీరోయిన్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న బ్యూటీ అనుష్క. బాహుబలి సినిమా తర్వాత అనుష్క క్రేజ్ ప్రపంచమంతా స్ప్రెడ్ అయ్యింది. 

Anushka Shetty : అనుష్క శెట్టి సినిమా ఆగిపోయిందా.. స్వీటీ మూవీ పై గుసగుసలు.. అసలు విషయం ఏంటంటే
Anushka Shetty
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Jul 15, 2021 | 9:29 AM

Anushka Shetty: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న హీరోయిన్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న బ్యూటీ అనుష్క. బాహుబలి సినిమా తర్వాత అనుష్క క్రేజ్ ప్రపంచమంతా స్ప్రెడ్ అయ్యింది. బాహుబలి సినిమా తర్వాత భానుమతి అనే సినిమాలో నటించింది అనుష్క. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ఆతర్వాత చాలా గ్యాప్ తీసుకుని అనుష్క ఓ ప్రయాగాత్మక చిత్రంలో నటించింది. నిశ్శబ్దం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో మాధవన్ కీలక పాత్రలో నటించింది. కానీ ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. ఇక అనుష్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలను పెట్టింది పేరు. లేడీ ఓరియెంటెడ్ కథలకు దర్శకులు ముందుగా అనుష్కనే సంప్రదిస్తారు. అంతలా క్రేజ్ సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. అయితే నిశ్శబ్దం సినిమా తర్వాత అనుష్క చాలా గ్యాప్ తీసుకుంది. ఈ సినిమా రిలీజ్ అయ్యి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటివరకు తన నెక్స్ట్ సినిమాను అనౌన్స్ చేయలేదు స్వీటీ. ఆ మద్య యూవీ క్రియేషన్స్ లో ఒక సినిమా ను పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా వార్తలు వచ్చాయి.

కానీ ఆతర్వాత దాని ఊసే లేదు. అయితే ఇప్పుడు ఈ సినిమా పై ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాను తాత్కాలికంగా నిలిపివేశారని టాక్ నడుస్తుంది. యూవీ క్రియేషన్స్ వారు చేయబోతున్న సినిమాలో కూడా జాతిరత్నాలు హీరో నవీన్ పొలిశెట్టి కూడా నటిస్తాడనే వార్తలు. దాంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. కాని  యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను హోల్డ్ లో పెట్టిందని తెలిసి అభిమానులు నిరాశాపడుతున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Kudi Yedamaithe: అమలపాల్ ప్రధాన పాత్రలో నటించిన కుడి ఎడమైతే ట్రైలర్ లాంచ్ లైవ్ వీడియో..

ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు జాతీయ స్థాయి గుర్తింపు పొందిన హీరోయిన్.. ఎవరో తెలుసా..

Premi Vishwanath: “కార్తీక దీపం” సీరియల్‏కు నో చెప్పా.. వంటలక్క సంచలన వ్యాఖ్యలు..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!