Kudi Yedamaithe: అమలపాల్ ప్రధాన పాత్రలో నటించిన కుడి ఎడమైతే ట్రైలర్ లాంచ్ లైవ్ వీడియో..
Phani CH |
Updated on: Jul 14, 2021 | 8:33 PM
ఇండియాలో డిజిటల్ మాధ్యమం ద్వారా ప్రసారమవుతున్న తొలి సైంటిఫికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఇది. రామ్ విఘ్నేశ్ రూపొందించిన ఈ సిరీస్‌ను లూసియా, యూ టర్న్ వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు పవన్ కుమార్ తెరకెక్కించారు.