Varun Tej: ఒకే పార్టీలో సందడి చేసిన వరుణ్‌, లావణ్య.. వైరలవుతోన్న ఫొటోస్‌.. మళ్లీ తెరమీదకు డేటింగ్‌ రూమర్స్‌

Varun Tej And Lavanya Tripathi: మెగాప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠీలు డేటింగ్‌లో ఉంటున్నారంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో మునిగితేలుతున్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది

Varun Tej: ఒకే పార్టీలో సందడి చేసిన వరుణ్‌, లావణ్య.. వైరలవుతోన్న ఫొటోస్‌.. మళ్లీ తెరమీదకు డేటింగ్‌ రూమర్స్‌
Varun Tej And Lavanya
Follow us
Basha Shek

|

Updated on: Aug 17, 2022 | 6:02 PM

Varun Tej And Lavanya Tripathi: మెగాప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠీలు డేటింగ్‌లో ఉంటున్నారంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో మునిగితేలుతున్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇటీవల వరుణ్ గని సినిమా విడుదల సమయంలో కూడా ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ ఒక ట్వీట్‌ చేసింది. దీంతో వీరి డేటింగ్‌ రూమర్స్‌కు మరింత బలాన్నిచ్చాయి. అయితే ఇంత జరుగుతున్నా అటు వరుణ్ కానీ, లావణ్య కానీ ఈ వార్తలపై ఒక్కసారి కూడా స్పందించలేదు. ఇదిలా ఉంటే తాజాగా వీరిద్దరూ ఒకే పార్టీలో సందడి చేశారు. వీటికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. దీంతో వీరి ప్రేమ వ్యవహారం మరోసారి తెరమీదకు వచ్చింది.

వ‌రుణ్‌, లావ‌ణ్యలు ఇద్దరూ మిస్టర్‌, అంతరిక్షం చిత్రాల్లో నటించి మెప్పించారు. అప్పటి నుంచే వీరు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ రూమర్లకు మరింత బలాన్నిస్తూ తాజాగా ఓ కామన్‌ ఫ్రెండ్‌ బర్త్‌డే పార్టీలో ఇద్దరూ మెరిశారు. వరుణ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి సహా యూత్‌ స్టార్‌ నితిన్‌, ఆయన భార్య షాలినీ, సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు సందడి చేశారు. ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. మరి వీరు నిజంగానే ప్రేమలో ఉన్నారా? లేక వట్టి పుకార్లేనా? అనేది తెలియాలంటే ఇద్దరిలో ఒకరైనా నోరు విప్పాల్సిందే

Varun Tej

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి:  టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!