AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేం ఫ్యాంటసీ తల్లి.. తనకన్నా చిన్నవాళ్ళతో డేటింగ్ చేస్తున్న బ్యూటీ.. విడాకుల తర్వాత ఓ హీరోతో.. ఇప్పుడు ఇతను

సినిమా ఇండస్ట్రీలో రిలేషన్స్, డేటింగ్, పెళ్లి, విడాకులు అనేవి చాలా కామన్ గా మారిపోయాయి. ఇండస్ట్రీలో పెళ్లి చేసుకున్న వారికంటే.. విడాకులు తీసుకున్నవారే ఎక్కువగా ఉన్నారు. ఇక చాలా మంది రిలేషన్ షిప్ లో ఉన్న సంగతి తెలిసిందే.. వారిలో ఈ అమ్మడు ఒకరు.

ఇదేం ఫ్యాంటసీ తల్లి.. తనకన్నా చిన్నవాళ్ళతో డేటింగ్ చేస్తున్న బ్యూటీ.. విడాకుల తర్వాత ఓ హీరోతో.. ఇప్పుడు ఇతను
Actress
Rajeev Rayala
|

Updated on: Dec 01, 2025 | 7:19 PM

Share

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది పెళ్లి మాట ఎత్తకుండా సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. కుర్ర హీరోలు, కుర్ర హీరోయిన్స్ పెళ్లి చేసుకొని కొత్త జీవితాలు మొదలు పెడుతున్నారు. చాలా మంది పెళ్లి మాట లేకుండా సింగిల్ గా ఉంటున్నారు. నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇప్పటికీ సింగిల్ గానే ఉంటున్నారు కొందరు భామలు. ఈ అమ్మడు మరీ రాడ్ సింగిల్ అనే చెప్పాలి ఏకంగా 51 ఏళ్ళు దాటినా కూడా ఇప్పటికే పెళ్లి మాట ఎత్తకుండా ఉంటుంది. మొన్నటివరకు ఓ యంగ్ హీరోతో యవ్వారం నడిపింది. ఇప్పుడు అతన్ని కూడా వదిలిపెట్టింది. ఇప్పుడు మరో కుర్రాడితో డేటింగ్ చేస్తుందని టాక్ వినిపిస్తుంది. విడాకుల తర్వాత తనకన్నా వయసులో 12ఏళ్లు చిన్నవాడైన హీరోతో డేటింగ్ చేసింది. ఇప్పుడు మరోసారి తనకంటే 17 ఏళ్ల చిన్నవాడితో రిలేషన్ షిప్ లో ఉందని టాక్.  ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?  బాలీవుడ్ లో ఆమె ఓ హాట్ బాంబ్.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే..

10ప్లాప్స్ రెండే రెండు హిట్స్.. అందంలో దేవకన్య ఈ వయ్యారి భామ.

మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో స్టెప్పులేసిన ఆ బ్యూటీ ఎవరో కాదు బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో చాలా ఫెమస్ ఈ చిన్నది. ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్ కు పెట్టింది పేరు ఈ అమ్మడు. తెలుగులోనూ ఈ చిన్నది స్పెషల్ సాంగ్స్ చేసింది. మహేష్ బాబు హీరోగా నటించిన అతిధి సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది మలైకా.. అలాగే పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో నూ స్పెషల్ సాంగ్ చేసింది ఈ చిన్నది.

అబ్బో.. ఇంత హాట్ బ్యూటీని ఎలా మిస్ అయ్యాం భయ్యా..!! ఈ క్రేజీ భామ గుర్తుందా.?

బాలీవుడ్ లో ప్రస్తుతం ఈ చిన్నది పలు టీవీ షోల్లో కనిపించి ఆకట్టుకుంటుంది. ఇక ఈ బ్యూటీ సల్మాన్ ఖాన్ సోదరుడిని పెళ్లి చేసుకొని ఆతర్వాత అతనికి విడాకులు ఇచ్చింది. ఆతర్వాత యంగ్ హీరో అర్జున్ కపూర్ తో ప్రేమాయణం సాగించింది. తనకన్నా చాలా చిన్నవాడైన అర్జున్ తో చాలా కాలం ప్రేమాయణం నడిపింది. ఇటీవలే ఈ ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. ప్రస్తుతం సింగిల్ గా ఉంటుంది మలైకా.. అయితే ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉందని తెలుస్తుంది. మలైకా మొన్నామధ్య రాహుల్ విజయ్ తో ప్రేమలో పడిందని టాక్ వినిపించింది. ఈ ఇద్దరూ చట్టాపట్టాలేసుకొని తిరిగారు కూడా.. కానీ ఇప్పుడు మరో కుర్రాడితో కనిపిస్తుంది. డైమండ్ వ్యాపారి హర్ష్ మెహత్ తో డేటింగ్ చేస్తుందని తెలుస్తుంది. ఈ ఇద్దరి మధ్య 17 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది.  ప్రస్తుతం ఈ ఇద్దరూ చట్టపట్టాలేకుంటూ తిరుగుతూ మీడియా కంటపడుతున్నారు. కాగా సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ ఓ రేంజ్ లో ఫోటోలు షేర్ చేస్తుంది 51ఏళ్ల ఈ హాట్ బ్యూటీ. ఈ భామ ఫొటోలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.

మహేష్ సినిమా ఆడిషన్స్‌కు వెళ్లి ఏడ్చుకుంటూ వచ్చేశా.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!