AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ధరిత్రీ దినోత్సవం సందర్భంగా మ‌హేశ్ కీల‌క ట్వీట్..

నేడు ప్రపంచ ధరిత్రీ దినోత్సవం సంద‌ర్భంగా సూప‌ర్ స్టార్ మ‌హేశ్ కీల‌క ట్వీట్ చేశారు. కరోనాలాంటి విపత్కర సమయంలోనే అంద‌రం ఇళ్లలోనే ఉండ‌టం వ‌ల్ల‌..వాతావ‌ర‌ణానికి రోజుకు కొంచెం మేలు జ‌రుగుతుంద‌ని… మాములు సమయాల్లోనూ ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు సాయం చేయాలని అన్నారు. మహేశ్ తో పాటు ప‌లువురు ప్ర‌ముఖుల సైతం భూమిని మనం పరిరక్షించుకోవాలంటూ సోషల్ మీడియాలో సూచనలు చేస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావం కారణంగా దేశమంత‌టా లాక్‌డౌన్ కొనసాగుతోంది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నమాట నిజ‌మే. చెడులోనూ మంచిని […]

ధరిత్రీ దినోత్సవం సందర్భంగా మ‌హేశ్ కీల‌క ట్వీట్..
Ram Naramaneni
|

Updated on: Apr 22, 2020 | 10:25 PM

Share

నేడు ప్రపంచ ధరిత్రీ దినోత్సవం సంద‌ర్భంగా సూప‌ర్ స్టార్ మ‌హేశ్ కీల‌క ట్వీట్ చేశారు. కరోనాలాంటి విపత్కర సమయంలోనే అంద‌రం ఇళ్లలోనే ఉండ‌టం వ‌ల్ల‌..వాతావ‌ర‌ణానికి రోజుకు కొంచెం మేలు జ‌రుగుతుంద‌ని… మాములు సమయాల్లోనూ ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు సాయం చేయాలని అన్నారు. మహేశ్ తో పాటు ప‌లువురు ప్ర‌ముఖుల సైతం భూమిని మనం పరిరక్షించుకోవాలంటూ సోషల్ మీడియాలో సూచనలు చేస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావం కారణంగా దేశమంత‌టా లాక్‌డౌన్ కొనసాగుతోంది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నమాట నిజ‌మే. చెడులోనూ మంచిని వెతుక్కోవాలనట్లు కోవిడ్-19 వల్ల మనకు జరుగుతున్న మరో మేలు వాతావరణంలో కాలుష్యం తగ్గుతుంది.

Follow Us
పవన్ కళ్యాణ్ ఇష్టపడి ఎక్కువసార్లు చూసిన బాలయ్య సినిమా ఏదో తెల్సా
పవన్ కళ్యాణ్ ఇష్టపడి ఎక్కువసార్లు చూసిన బాలయ్య సినిమా ఏదో తెల్సా
IND vs NZ: మావొడు ఒక్కడు చాలు.. మీ తాట తీసేందుకు
IND vs NZ: మావొడు ఒక్కడు చాలు.. మీ తాట తీసేందుకు
సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లే వారికి బిగ్‌ అలర్ట్.. ఈ మార్పులు
సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లే వారికి బిగ్‌ అలర్ట్.. ఈ మార్పులు
ఆ ఒక్క సీన్ సినిమా స్థాయినే మార్చేసింది..
ఆ ఒక్క సీన్ సినిమా స్థాయినే మార్చేసింది..
కోర్టు ప్రాంగణంలోనే మహిళా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం..
కోర్టు ప్రాంగణంలోనే మహిళా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం..
అడుగు దూరంలో కింగ్ కోబ్రా.. ఈ తప్పులు చేశారో మీ ప్రాణాలకే రిస్క్.
అడుగు దూరంలో కింగ్ కోబ్రా.. ఈ తప్పులు చేశారో మీ ప్రాణాలకే రిస్క్.
ఇలా వండితే గిన్నె క్షణాల్లో ఖాళీ అవ్వాల్సిందే.!
ఇలా వండితే గిన్నె క్షణాల్లో ఖాళీ అవ్వాల్సిందే.!
సూర్య స్కెచ్ అదుర్స్.. ఫైనల్‌లోనూ మారనున్న బ్యాటింగ్ ఆర్డర్?
సూర్య స్కెచ్ అదుర్స్.. ఫైనల్‌లోనూ మారనున్న బ్యాటింగ్ ఆర్డర్?
ఇంటి, కారు ఈఎంఐలపై వార్ ఎఫెక్ట్.! నిపుణులు చెప్పే మాటలు వింటే..
ఇంటి, కారు ఈఎంఐలపై వార్ ఎఫెక్ట్.! నిపుణులు చెప్పే మాటలు వింటే..
ఈ స్కీమ్‌తో మీ డబ్బు డబుల్.. వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం..
ఈ స్కీమ్‌తో మీ డబ్బు డబుల్.. వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం..