AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Be The Real Man: వీడియో పోస్ట్ చేసిన చిరు.. రిప్లై ఇచ్చిన ఎన్టీఆర్

టాలీవుడ్‌లో  ట్రెండ్ అవుతోన్న 'బి ద రియ‌ల్ మ్యాన్' ఛాలెంజ్‌ని మెగాస్టార్ చిరంజీవి స్వీకరించారు. ఎన్టీఆర్ విసిరిన చాలెంజ్‌ని స్వీకరించిన చిరంజీవి..

Be The Real Man: వీడియో పోస్ట్ చేసిన చిరు.. రిప్లై ఇచ్చిన ఎన్టీఆర్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 23, 2020 | 11:57 AM

Share

టాలీవుడ్‌లో  ట్రెండ్ అవుతోన్న ‘బి ద రియ‌ల్ మ్యాన్’ ఛాలెంజ్‌ని మెగాస్టార్ చిరంజీవి స్వీకరించారు. ఎన్టీఆర్ విసిరిన చాలెంజ్‌ని స్వీకరించిన చిరంజీవి.. గురువారం తాను చేసిన ఇంటి ప‌నుల వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హాల్‌ని శుభ్ర‌ప‌ర‌చ‌డంతో పాటు పెస‌ర‌ట్టు ఉప్మా చేసి అంజ‌నాదేవికి వ‌డ్డించారు. ఆ తరువాత త‌ల్లి కొస‌రి కొస‌రి తినిపిస్తుంటే తిన్నారు. ఇక వీడియోలో చిరు దోసె వేసే విధానం ఆయన అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. అయితే ఈ పనులు తాను రోజు చేస్తుంటానని.. ఇవాళ మీ కోసం ఈ వీడియో సాక్ష్యం అని చిరంజీవి పేర్కొనడం విశేషం. కాగా ఈ సవాల్‌ని ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్, లెజండరీ దర్శకుడు మణిరత్నం, మంత్రి కేటీఆర్ లకు విసిరారు. ఇదిలా ఉంటే చిరంజీవి చేసిన వీడియోకు ఎన్టీఆర్ సమాధానం ఇచ్చారు. సూపర్ సర్ అంటూ ఎన్టీఆర్ కామెంట్ పెట్టారు. ఇక వీరిద్దరి మధ్య చాటింగ్ చూసిన ఇరు వర్గాల అభిమానులు వావ్ అంటూ తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పెడుతున్నారు.

Read This Story Also: భారత్‌లో మొదటి ‘మొబైల్ వైరాలజీ లేబోరేటరీ’.. నేడే ప్రారంభం!

Follow Us
సమ్మర్‌ స్పెషల్ ఫ్రూట్‌.. ఈ పండ్లు తింటే గుండెకు చాలా మంచిది..!
సమ్మర్‌ స్పెషల్ ఫ్రూట్‌.. ఈ పండ్లు తింటే గుండెకు చాలా మంచిది..!
తక్కువ తిన్నా బరువు పెరుగుతున్నారా.. తిండి కాదు.. అసలు నిజాలు..
తక్కువ తిన్నా బరువు పెరుగుతున్నారా.. తిండి కాదు.. అసలు నిజాలు..
ఎండాకాలంలో పచ్చి ఉల్లిపాయలు తప్పక తినండి..! ఆరోగ్య ప్రయోజనాలు
ఎండాకాలంలో పచ్చి ఉల్లిపాయలు తప్పక తినండి..! ఆరోగ్య ప్రయోజనాలు
ముందేమో పెళ్లి ప్రపోజల్.. తీరా సెట్టయ్యాక దిమ్మ తిరిగే ట్విస్ట్
ముందేమో పెళ్లి ప్రపోజల్.. తీరా సెట్టయ్యాక దిమ్మ తిరిగే ట్విస్ట్
అందరికీ అంతర్జాతీయ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు..
అందరికీ అంతర్జాతీయ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు..
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఆ రేట్లను పెంచుతూ బ్యాంకు
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఆ రేట్లను పెంచుతూ బ్యాంకు
కెరీర్ ఖతం అనుకునేరు.. వాడు కోహ్లీ లెక్క.. ఫైనల్‌లో ఊహకందని ఊచకోత
కెరీర్ ఖతం అనుకునేరు.. వాడు కోహ్లీ లెక్క.. ఫైనల్‌లో ఊహకందని ఊచకోత
మీ జుట్టు రాలడానికి మెయిన్ రీజన్స్ ఇవే కావొచ్చు.. లైట్‌ తీసుకుంటే
మీ జుట్టు రాలడానికి మెయిన్ రీజన్స్ ఇవే కావొచ్చు.. లైట్‌ తీసుకుంటే
వారెవ్వా.. దీనిని వారానికి ఒక్కసారి తింటే చాలు.. అనారోగ్యం అనే..
వారెవ్వా.. దీనిని వారానికి ఒక్కసారి తింటే చాలు.. అనారోగ్యం అనే..
నాగార్జున అందాన్ని దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా..
నాగార్జున అందాన్ని దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా..