AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ యాంకర్ తెచ్చిన ‘తాళి బొట్టు’తో పెళ్లి ఎలా జరిగిందో చెప్పిన పూరీ..!

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకుడిగా ఇటీవలే 20 సంవత్సరాలను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఆ యాంకర్ తెచ్చిన 'తాళి బొట్టు'తో పెళ్లి ఎలా జరిగిందో చెప్పిన పూరీ..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 23, 2020 | 1:02 PM

Share

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకుడిగా ఇటీవలే 20 సంవత్సరాలను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అందులో తన పెళ్లి గురించి సైతం ఆయన ప్రస్తావించారు. లావణ్యను ప్రేమ వివాహం చేసుకున్న పూరీ.. తమ ఇద్దరి పెళ్లి ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగిందో వివరించారు.

”నిన్నే పెళ్లాడతా సినిమాకు అసిస్టెంట్‌గా పనిచేసే సమయంలో ప్రేమలో పడ్డాను. ఎలాగైనా లావణ్యను పెళ్లి చేసుకోవాలని అనుకున్నా. నా పెళ్లి అచ్చు మూవీ స్టైల్‌లో జరిగింది. అప్పుడు నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. అలాంటి సమయంలో నా స్నేహితులు నాకు చాలా సహాయం చేశారు. ఝాన్సీ నా కోసం తాళిబొట్టు తీసుకొచ్చింది. హేమ పెళ్లి బట్టలు తెచ్చింది. నా ఫ్రెండ్స్‌ గెస్ట్‌ల కోసం కూల్‌డ్రింక్స్‌ తీసుకొచ్చారు. ఎర్రగడ్డ దేవాలయంలో నా పెళ్లి జరిగింది” అని పూరీ వెల్లడించారు. కాగా గతేడాది ఇస్మార్ట్ శంకర్‌తో మంచి విజయం సాధించిన పూరీ.. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో ఫైటర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీ తెలుగు, హిందీలో విడుదల కానుంది.

Read This Story Also: వీడియో పోస్ట్ చేసిన చిరు.. రిప్లై ఇచ్చిన ఎన్టీఆర్

Follow Us
చికెన్ ప్రియులకు హెచ్చరిక! కోడిలోని ఈ భాగాలను తింటే డేంజరే!!
చికెన్ ప్రియులకు హెచ్చరిక! కోడిలోని ఈ భాగాలను తింటే డేంజరే!!
పారిజాత రాజయోగం ఎఫెక్ట్.. ఈ 4 రాశుల వారికి ఊహించని ధనలాభం, గౌరవం!
పారిజాత రాజయోగం ఎఫెక్ట్.. ఈ 4 రాశుల వారికి ఊహించని ధనలాభం, గౌరవం!
అన్నం వండే ముందు బియ్యాన్ని ఎన్నిసార్లు కడగాలో తెలుసా..? ఇలా చేస్
అన్నం వండే ముందు బియ్యాన్ని ఎన్నిసార్లు కడగాలో తెలుసా..? ఇలా చేస్
చికెన్ 65కి ఈ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? అసలు కథ ఇదే..!
చికెన్ 65కి ఈ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? అసలు కథ ఇదే..!
ఈడొచ్చిన అమ్మాయిలకు ఇది అమృతం లాంటిది..
ఈడొచ్చిన అమ్మాయిలకు ఇది అమృతం లాంటిది..
తీవ్రమైన వేసవి ఎండలు.. పచ్చి ఉల్లిపాయలు తినడం మంచిదేనా? నిపుణులు
తీవ్రమైన వేసవి ఎండలు.. పచ్చి ఉల్లిపాయలు తినడం మంచిదేనా? నిపుణులు
తెలంగాణపై టీడీపీ, జనసేన ఫోకస్.. జూన్ 2న పవన్ కల్యాణ్ కీలక సమావేశం
తెలంగాణపై టీడీపీ, జనసేన ఫోకస్.. జూన్ 2న పవన్ కల్యాణ్ కీలక సమావేశం
ఎండిన తులసి ఆకులు, కాడలతో ఇన్ని లాభాలా.. ఇవి తెలిస్తే..
ఎండిన తులసి ఆకులు, కాడలతో ఇన్ని లాభాలా.. ఇవి తెలిస్తే..
విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్.. TV9 & KAB Education Expo 2026..
విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్.. TV9 & KAB Education Expo 2026..
ఐపీఎల్ ఫైనల్‌కు వరుణ గండం..? ఒకవేళ రద్దయితే ట్రోఫీ ఎవరిది?
ఐపీఎల్ ఫైనల్‌కు వరుణ గండం..? ఒకవేళ రద్దయితే ట్రోఫీ ఎవరిది?