AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈడొచ్చిన అమ్మాయిలకు ఇది అమృతం లాంటిది.. వారంలో రెండుసార్లు తింటే చాలు

వీటిలో క్యాల్షియం, ఐరన్, ఫైబర్ ఉంటుంది ఇది ఆడవాళ్ళలో వచ్చే అలాంటి సమస్యలకు చెక్ పెడుతుంది ఇంకా జుట్టును కూడా బలంగా చేస్తుంది ఈ రాగి పొంగనాలు మరి అంత అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని ఇంకా అల్లం చట్నీతో కూడా తినొచ్చు చాలా రుచిగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా దీనిని తయారు చేసుకోండి.

Prasanna Yadla
|

Updated on: May 31, 2026 | 11:16 AM

Share
రాగి పొంగనాలకు కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు బొంబాయి రవ్వ,  ఒక కప్పు పెరుగు, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు , ఒక కప్పు క్యారెట్ తురుము, నాలుగు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అర కట్ట కొత్తిమీర, కొద్దిగా వంట సోడా, 
రుచికి తగినంత ఉప్పు, పొంగణాల ఫ్రైకి సరిపోను నూనెను తీసుకోవాలి.

రాగి పొంగనాలకు కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక కప్పు పెరుగు, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు , ఒక కప్పు క్యారెట్ తురుము, నాలుగు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అర కట్ట కొత్తిమీర, కొద్దిగా వంట సోడా, రుచికి తగినంత ఉప్పు, పొంగణాల ఫ్రైకి సరిపోను నూనెను తీసుకోవాలి.

1 / 5
రాగి పొంగణాల తయారీ విధానం: ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో  రాగి పిండి, బొంబాయి రవ్వ, ఒక కప్పు పెరుగు వేసి మిక్స్ అయ్యే బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత  దీనిలో ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా క్యారెట్ తురుము, ఇంకా పచ్చిమిర్చి ముక్కలు,
కొద్దిగా కొత్తిమీర, జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి.

రాగి పొంగణాల తయారీ విధానం: ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో రాగి పిండి, బొంబాయి రవ్వ, ఒక కప్పు పెరుగు వేసి మిక్స్ అయ్యే బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దీనిలో ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా క్యారెట్ తురుము, ఇంకా పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి.

2 / 5

ఈ మిశ్రమంలో ఒక గ్లాస్ నీళ్లు పోస్తూ.. మరీ పలుచగా కాకుండా పొంగణాల పిండి లాగా కలుపుకుంటే చాలు. ఇంకో వైపు రవ్వను కూడా నానాబెట్టుకోవాలి దీనిని 15 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. పొంగణాలు వేసే ముందు పావు స్పూన్ వంట సోడా వేసి కలపాలి. 
దీనివల్ల పొంగనాలు మెత్తగా, క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి గుంత పొంగణాల పెనం పెట్టుకుని నూనె వెయ్యాలి.

ఈ మిశ్రమంలో ఒక గ్లాస్ నీళ్లు పోస్తూ.. మరీ పలుచగా కాకుండా పొంగణాల పిండి లాగా కలుపుకుంటే చాలు. ఇంకో వైపు రవ్వను కూడా నానాబెట్టుకోవాలి దీనిని 15 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. పొంగణాలు వేసే ముందు పావు స్పూన్ వంట సోడా వేసి కలపాలి. దీనివల్ల పొంగనాలు మెత్తగా, క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి గుంత పొంగణాల పెనం పెట్టుకుని నూనె వెయ్యాలి.

3 / 5
పెనం బాగా వేడి అయినా తర్వాత గరిటెతో తీసుకొని ఈ గుంతల్లో వేసుకోవాలి. ఇంకా మూత పెట్టి మీడియం మంటపై బంగారు కలర్లోకి మారే వరకు  వీటిని క్రిస్పీగా కాల్చుకోవాలి. అంతే.. టేస్టీ టేస్టీ వేడివేడి రాగి పొంగణాలు రెడీ. వీటిలోకి పల్లీల చట్నీ అదిరిపోతోంది ,ఇరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఒకసారి చేస్తే అస్సలు వదిలిపెట్టరు.

4 / 5

ఈ రాగుల్లో క్యాల్షియం, ఐరన్, ఫైబర్ ఉంటుంది ఇది ఆడవాళ్ళలో వచ్చే రక్తహీనత సమస్యను చెక్ పెడుతుంది ఇంకా జుట్టును కూడా బలంగా చేస్తుంది ఈ రాగి పొంగనాలు మరి అంత అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని ఇంకా అల్లం చట్నీతో  కూడా తినొచ్చు చాలా రుచిగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా దీనిని తయారు చేసుకోండి.

5 / 5
Follow Us
బిగ్‌బాస్ తెలుగు 10లోకి ఈ కాంట్రవర్సీ యూట్యూబర్ ఎంట్రీ పక్కా!
బిగ్‌బాస్ తెలుగు 10లోకి ఈ కాంట్రవర్సీ యూట్యూబర్ ఎంట్రీ పక్కా!
ఉదయం లేదా రాత్రి, ఏ సమయంలో స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిది?
ఉదయం లేదా రాత్రి, ఏ సమయంలో స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిది?
ఎదుటివారు అబద్ధం చెప్తున్నారా..? ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఈజీగా..
ఎదుటివారు అబద్ధం చెప్తున్నారా..? ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఈజీగా..
నాలుగు రోజులు ఓపిక పడితే చాలు.. వీరి ఇంట కనక వర్షమే
నాలుగు రోజులు ఓపిక పడితే చాలు.. వీరి ఇంట కనక వర్షమే
సిల్క్,శాటిన్ మధ్య తేడా ఏంటి? ఒరిజినల్ పట్టును గుర్తించే చిట్కాలు
సిల్క్,శాటిన్ మధ్య తేడా ఏంటి? ఒరిజినల్ పట్టును గుర్తించే చిట్కాలు
ఆ నటుడి చివరి చూపు కోసం అందుకే వెళ్లలేదు..
ఆ నటుడి చివరి చూపు కోసం అందుకే వెళ్లలేదు..
చరిత్ర సృష్టించిన రోహిత్.. ద్రవిడ్, గంగూలీ రికార్డులు బ్రేక్
చరిత్ర సృష్టించిన రోహిత్.. ద్రవిడ్, గంగూలీ రికార్డులు బ్రేక్
పిల్లలకు ఏ వయసు వరకు ట్రైన్‌లో టికెట్ అవసరం లేదు..
పిల్లలకు ఏ వయసు వరకు ట్రైన్‌లో టికెట్ అవసరం లేదు..
ఒంటి నొప్పులను తరిమికొట్టే బామ్మల నాటి అటుకుల వడలు..
ఒంటి నొప్పులను తరిమికొట్టే బామ్మల నాటి అటుకుల వడలు..
రైలు కింద పడ్డ ఎద్దు.. ప్రాణాలు పణంగా పెట్టి కాపాడిన లోకో పైలట్!
రైలు కింద పడ్డ ఎద్దు.. ప్రాణాలు పణంగా పెట్టి కాపాడిన లోకో పైలట్!