AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నితిన్‌ ‘రంగ్‌దే’ ఆ హిట్‌ మూవీ ఫ్రీమేకా..!

‘తొలి ప్రేమ’ ఫేమ్‌ వెంకీ అట్లూరీ దర్శకత్వంలో నితిన్ నటించిన చిత్రం రంగ్‌దే. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. రొమాంటిక్‌ ప్రేమ కథగా తెరకెక్కిన ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. కాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ సినిమా మలయాళంలో మంచి విజయం సాధించిన చార్లీ ఫ్రీమేక్‌గా తెరకెక్కినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దుల్కర్ సల్మాన్ హీరోగా […]

నితిన్‌ 'రంగ్‌దే' ఆ హిట్‌ మూవీ ఫ్రీమేకా..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 23, 2020 | 1:29 PM

Share

‘తొలి ప్రేమ’ ఫేమ్‌ వెంకీ అట్లూరీ దర్శకత్వంలో నితిన్ నటించిన చిత్రం రంగ్‌దే. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. రొమాంటిక్‌ ప్రేమ కథగా తెరకెక్కిన ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. కాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ సినిమా మలయాళంలో మంచి విజయం సాధించిన చార్లీ ఫ్రీమేక్‌గా తెరకెక్కినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో.. హీరో, హీరోయిన్లు ఘాడంగా ప్రేమించుకుంటారు. కానీ తమ జీవితాన్ని ఫ్రీగా గడపాలనుకున్న ఆ ఇద్దరు చివర్లో ప్రేమను త్యాగం చేస్తారు. ఇక ఇప్పుడు రంగ్‌దే కూడా అదే కాన్సెఫ్ట్‌తోనే తెరకెక్కినట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి కథతో టాలీవుడ్‌లో గతంలోనూ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. మరి ఇందులో నిజమెంత..? రంగ్‌దే స్టోరీ ఏంటి..? ఈ సినిమా ఎలా ఉండబోతోంది..? లాంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Read This Story Also: ఆ యాంకర్ తెచ్చిన ‘తాళి బొట్టు’తో పెళ్లి ఎలా జరిగిందో చెప్పిన పూరీ..!

Follow Us
ఎమ్మిగనూరులో భారీ గోల్డ్ స్కామ్.. కోట్ల రూపాయిలతో పరార్‌
ఎమ్మిగనూరులో భారీ గోల్డ్ స్కామ్.. కోట్ల రూపాయిలతో పరార్‌
మీ గుండెలు పగిలినా పర్వాలేదు..టీమిండియాకు శాంట్నర్ వార్నింగ్
మీ గుండెలు పగిలినా పర్వాలేదు..టీమిండియాకు శాంట్నర్ వార్నింగ్
పర్యాటక స్వర్గధామాలు.. దక్షిణాదిలోని ఈ టూర్ స్పాట్‌లను చూసి..
పర్యాటక స్వర్గధామాలు.. దక్షిణాదిలోని ఈ టూర్ స్పాట్‌లను చూసి..
గ్రామ సర్పంచ్‌లు తలలు పట్టుకునేలా చేస్తున్న కోతులు.. అయ్యో పాపం
గ్రామ సర్పంచ్‌లు తలలు పట్టుకునేలా చేస్తున్న కోతులు.. అయ్యో పాపం
డిస్కౌంట్‌ ధరకు బంగారం.. ఊహించని ఆఫర్..!
డిస్కౌంట్‌ ధరకు బంగారం.. ఊహించని ఆఫర్..!
తిరుమలలో ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు.. కారణం ఇద
తిరుమలలో ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు.. కారణం ఇద
బండరాయి అనుకొని వదిలేశారు.. మూడేళ్ల తర్వాత చూస్తే.. అద్భుతం
బండరాయి అనుకొని వదిలేశారు.. మూడేళ్ల తర్వాత చూస్తే.. అద్భుతం
ఓ పక్కన బడి.. మరో పక్కన బార్‌.. విద్యార్ధుల ఆందోళన
ఓ పక్కన బడి.. మరో పక్కన బార్‌.. విద్యార్ధుల ఆందోళన
మహిళల కాళ్లు పట్టుకున్న యువకుడు.. కారణం ఇదే..
మహిళల కాళ్లు పట్టుకున్న యువకుడు.. కారణం ఇదే..
భారత్‌ను ఓడించడం అసాధ్యం.. సౌతాఫ్రికా బౌలర్ సంచలన వ్యాఖ్యలు
భారత్‌ను ఓడించడం అసాధ్యం.. సౌతాఫ్రికా బౌలర్ సంచలన వ్యాఖ్యలు