Tollywood : ఆ ఒక్క సీన్‌తో సెన్సేషన్ అయ్యింది.. చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. అయినా తగ్గని డిమాండ్..
కేవలం ఒకే ఒక్క సెకను వీడియో క్లిప్‌తో దేశవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్న ఈ కేరళ కుట్టి, ఆ క్రేజ్‌ను సక్సెస్‌ఫుల్ కెరీర్‌గా మార్చుకోవడానికి ఇప్పటికీ గట్టిగానే పోరాడుతోంది. ఇప్పటివరకు ఆమె నటించిన చిత్రాలన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయి. దీంతో సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న ఈ అమ్మడు నెట్టింట గ్లామరస్ ఫోటోలతో రచ్చ చేస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
