AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సరదా ప్రాణాలు తీస్తుంది .. పొగ రహిత పొగాకు ఎంత ప్రమాదకరమో తెలుసా?

పొగ రహిత పొగాకు, గుట్కా, ఖైనీ వంటివి హానికరం కాదని చాలా మంది అపోహ పడుతుంటారు. కానీ నిపుణుల ప్రకారం, ఇవి నోటి క్యాన్సర్‌కు ప్రధాన కారణం. పొగలేని పొగాకు నేరుగా నోటి కణజాలాలను దెబ్బతీసి, క్యాన్సర్ ప్రమాదాన్ని విపరీతంగా పెంచుతుంది. ప్రతి సంవత్సరం లక్షలాది కొత్త నోటి క్యాన్సర్ కేసులకు ఇది కారణం. మీ ఆరోగ్యం, కుటుంబం కోసం వీటికి దూరంగా ఉండాలి.

Samatha J
|

Updated on: May 31, 2026 | 12:25 PM

Share
ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది పొగాకు వాడకం వలన మరణిస్తున్నారు.  దీంతో దీని వాడకం తగ్గించాలని ఎంత ప్రయత్నం చేసినా,అది పూర్తిగా జరగడం లేదు. అయితే నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం. ఈ సందర్భంగా, ప్రముఖ ఆరోగ్య నిపుణులు, పొగలేని, పొగాకు కూడా ఎలాంటి నష్టాన్ని మిగిలిస్తుంది. దీని వలన కలిగే ప్రమాదం గురించి తెలియజేయడం జరిగింది.

1 / 5
చాలా మంది పొగలేని గుట్కా, ఖైనీ, పాన్, పాన్ మాసాలా వంటి ఉత్పత్తులను పట్టణంలోనే కాకుండా, గ్రామీణ ప్రాంతాలలో కూడా ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటిలో పొగ ఉండదు కాబట్టి, ఇవి అంత హానికరమైనవి కాదు అని భావిస్తున్నారు. దీంతో రోజు రోజుకు వీటి వాడకం ఎక్కువ అవుతుంది.  కానీ చాలా వరకు నోటి క్యాన్సర్‌కు ప్రధాన కారణం, ఇవే అంటున్నారు నిపుణులు.

2 / 5
పొగలేని పొగాకు కేవలం పొగ ఉన్నవాటితో సమానమైనదే కాకుండా, ఇది శరీరానికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు, TGH ఆంకో-లైఫ్ క్యాన్సర్ సెంటర్‌లోని సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అఖిల బొమ్మారెడ్డి. ఆమె మాట్లాడుతూ, చాలా మంది పొగాకు వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి సమస్యలు వస్తాయని అనుకుంటారు, కానీ ఈ మధ్య కాలంలో పొగ లేని పొగాకు  వాటి వలన కూడా నోటి క్యాన్సర్ల కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని తెలియజేశారు.

3 / 5
అందువలన వీలైనంత వరకు ధూమపానం , పొగాకు, పాన్, గుట్కా వంటి వాటికి చాలా దూరంగా ఉండాలని ఆమె హెచ్చరిస్తున్నారు. సిగరేట్ తాగడం వలన ఇది ఊపిరితిత్తుల గుండా ప్రవహిస్తుంది. కానీ పొగ లేని పొగాకు నేరుగా నోటిలోనే దాదాపు 30 నిమిషాల వరకు ఉంటుంది.  దీని వలన సున్నితమైన నోటి కణజాలలు దెబ్బ తిని, ఇది నోటి క్యాన్సర్‌కు కారణం అవుతుందంట. ముఖ్యంగా పొగలేని పొగా, పాన్, గుట్కా లాంటివి వాడే వారు నేరుగా పొగాకును చిగుళ్లు, బుగ్గల లోపలి పొరలకు తగిలేలా పెట్టడం వలన ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని చాలా వేగంగా పెంచుతుందంట.

4 / 5
ముఖ్యంగా ఈ పొగాకు తీసుకోవడం వలన భారత దేవంలో ప్రతి సంవత్సరం దాదాపు  లక్ష కొత్త నోటి క్యాన్సర్ కేసులు నమోదు అవుతున్నాయంట. ముఖ్యంగా ఇందులో 90 శాతం పొగలేని పొగాకు వాడకం వలన వచ్చినవే, ధూమపానం వలన వచ్చే ఊపిరితిత్తుల క్యాన్సర్‌లా కాకుండా ఇవి దవడ, నాలుక, చెంప వంటి ప్రదేశంలో రావడంతో వాటిని తొలిగించడం జరుగుతుందంట. అందువలన వీలైనంత వరకు ఈ పొగాకు దూరంగా ఉండటమే మంచిదని వారు చెబుతున్నారు.  లేకపోతే మీరే కాకుండా మీ కుటుంబం కూడా నష్టపోవాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.

5 / 5
Follow Us
సరదా ప్రాణాలు తీస్తుంది .. పొగ రహిత పొగాకు ఎంత ప్రమాదకరమో తెలుసా?
సరదా ప్రాణాలు తీస్తుంది .. పొగ రహిత పొగాకు ఎంత ప్రమాదకరమో తెలుసా?
ఎంత పనిచేశావ్ రా నీచుడా..! చిన్నారిని నేలకేసి కొట్టి..

తులం బంగారంపై రూ.20 వేలు, వెండిపై రూ.1.23 లక్షలు తగ్గింపు..

త్రివిక్రమ్ చెప్పిన జీవిత సత్యాలు.. వింటే ఫిదా కావాల్సిందే..

డీమార్ట్‌ను తలదన్నే డిస్కౌంట్లు.. ఈ స్టోర్లలో తక్కువ ధరకే సరకులు

ఆ పాటను రాయమని ఆర్జీవి చెప్పింది విని ఆశ్చర్యపోయా..

అతడు తల్చుకుంటే మళ్లీ స్టార్ హీరో అవకాశాలున్నాయ్..

తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. 2026-27 నుంచి కొత్త ఫీజు....

దేశ క్రీడాకారులు రికార్డులు సృష్టిస్తున్నారు.. ప్రధాని మోదీ

రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు మహిళలు.. చివరకు