Gold Price: తులం బంగారంపై రూ.20 వేలు, వెండిపై రూ.1.23 లక్షలు తగ్గింపు.. 10 గ్రాముల ధర ఎంతంటే..?
Gold, Silver Prices: దేశంలో బంగారం, వెండి ధరలు హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతున్నాయి. అయితే గతంలో ఉన్న ధరలతో పోలిస్తే ప్రస్తుతం భారీగా తగ్గాయనే చెప్పాలి. తులం బంగారంపై ఏకంగా 20 వేల వరకు తగ్గుదలను చూడవచ్చు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
