తోడు పెట్టాల్సిన పనేలేదు.. పాతకాలం నాటి అద్భుత సీక్రెట్.. 15 నిమిషాల్లోనే పెరుగు గడ్డకట్టే చిట్కా!
సమర్లకో ఎంతో మంది చల్లటి పెరుగుతో తింటారు అంతే కాదు ఇది లేకుండా భోజనం అసంపూర్ణంగా ఉంటుంది. ఇంకొందరు మజ్జిగ, లస్సీలు ,పెరుగు, రైతా,ఇలా ఏదోక రకంగా తమ ఆహారంలో తీసుకుంటారు. అయితే, కొన్నిసార్లు రాత్రిపూట తోడు పెట్టడం మర్చిపోతుంటారు. ఇలాంటి సమయంలో మార్కెట్ వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
