AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : బాక్సాఫీస్ రికార్డ్.. విడుదలకు ముందే రూ.350 కోట్లు.. 10 రోజుల్లోనే 200 కోట్లకు పైగా కలెక్షన్స్..

ప్రీ బిజినెస్ లో దాదాపు రూ.350 కోట్లకు పైగా వసూల్లు రాబట్టిన సినిమా గురించి మీకు తెలుసా.. ? ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది. విడుదలైన వారం రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీస్ వద్ద రికార్డ్ సృష్టిస్తుంది. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న సినిమా ఏంటో తెలుసా.. ?

Cinema : బాక్సాఫీస్ రికార్డ్.. విడుదలకు ముందే రూ.350 కోట్లు.. 10 రోజుల్లోనే 200 కోట్లకు పైగా కలెక్షన్స్..
Drishyam 3
Rajitha Chanti
|

Updated on: May 31, 2026 | 8:25 AM

Share

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తున్న సినిమా దృశ్యం 3. మలయాళీ నటుడు మోహన్ లాల్ హీరోగా, డైరెక్టర్ జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ మలయాళీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ప్రస్తుతం థియేటర్లలో వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. జార్జ్ కుట్టి మోహన్ లాల్ కుటుంబంలో వెలుగులోకి వచ్చిన తదుపరి రహస్యాలు.. వరుణ్ హత్య కేసు కొనసాగింపు.. ఆ తర్వాత ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయి అనేది సినిమా. మే 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. జీతూ జోసెఫ్, మోహన్‌లాల్ తమ మూడవ చిత్రంలోనే అందరినీ ఆశ్చర్యపరచడంతో, దృశ్యం 3 బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సాధించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఈ సినిమా దూసుకుపోతుంది. విడుదలై పది రోజులు గడిచినప్పటికీ ఈ సినిమా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.

ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోను ఇప్పటికీ బావ అని పిలుస్తాను.. ప్రతి అమ్మాయి ఆయనతో రొమాన్స్ చేయాలనుకుంటుంది.. ఖుష్బూ..

ప్రస్తుతం థియేటర్లను ఊపేస్తున్న ఈ సినిమా శనివారం మరిన్ని కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రం ఇప్పుడు మరో మైలురాయిని దాటింది. నివేదికల ప్రకారం పదవ రోజు రూ.5.05 కోట్ల వసూల్లు రాబట్టింది. అంతకు ముందు రోజు దేశంలో రూ.4.30 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఈ సినిమా రూ.105.94 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. నిన్న ఒక్క రోజే విదేశాలలో రూ.6 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం ఈ సినిమా రూ.219.69 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది ఈ మూవీ.

ఎక్కువ మంది చదివినవి : Suriya : ఆ తెలుగు హీరో నా క్లాస్‌మేట్.. చిన్నప్పటి నుంచే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. సూర్య కామెంట్స్..

నిజానికి ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే ఈ చిత్రం థియేట్రికల్, ఫారిన్ డిజిటల్ హక్కులను హిందీ వెర్షన్ నిర్మించే హక్కులను సైతం రూ.350 కోట్లకు కొనుగోలు చేసినట్లు టాక్. ఇక ఇప్పుడు వారం రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది.2013లో విడుదలైన మొదటి భాగాన్ని రూ. 3 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా, అది రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసింది. 2021లో విడుదలైన ‘దృశ్యం 2’, కోవిడ్-19 మహమ్మారి మధ్య కూడా రూ. 350 కోట్లు వసూలు చేసి సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు, ‘దృశ్యం 3’ విడుదలకు ముందే రూ. 350 కోట్లు వసూలు చేసి పది రోజుల్లో రూ.219 కోట్లు రాబట్టింది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : తండ్రి సూపర్ స్టార్ హీరో.. తల్లి క్రేజీ హీరోయిన్.. నెటిజన్స్ మతిపోగొట్టేస్తున్న ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?

ఎక్కువ మంది చదివినవి : Raghava Lawrence : రాఘవ లారెన్స్ ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా..? ఆయన భార్య ఎవరంటే.. వైరలవుతున్న ఫోటో..

Follow Us
బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న సినిమా.. పది రోజుల్లోనే ..
బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న సినిమా.. పది రోజుల్లోనే ..
ఈ రాశుల వారు చిన్న పని చేస్తే చాలు.. త్వరలో చక్రం తిప్పడం పక్కా
ఈ రాశుల వారు చిన్న పని చేస్తే చాలు.. త్వరలో చక్రం తిప్పడం పక్కా
ఆ హీరోను మార్చేయ్.. కట్ చేస్తే.. పిలిచి సారీ చెప్పిన ఆర్జీవీ..
ఆ హీరోను మార్చేయ్.. కట్ చేస్తే.. పిలిచి సారీ చెప్పిన ఆర్జీవీ..
మెగా ఫైనల్‌కు ముందే గుజరాత్ టైటాన్స్‌కు షాక్
మెగా ఫైనల్‌కు ముందే గుజరాత్ టైటాన్స్‌కు షాక్
నేరేడు గింజలను పారేస్తున్నారా? ఈ అద్భుతమైన ప్రయోజనాలు తెలిస్తే
నేరేడు గింజలను పారేస్తున్నారా? ఈ అద్భుతమైన ప్రయోజనాలు తెలిస్తే
రోగాలను దూరం చేసే శివక్షేత్రం.. ఈ ప్రసాదం కోసం వేలాది మంది భక్తుల
రోగాలను దూరం చేసే శివక్షేత్రం.. ఈ ప్రసాదం కోసం వేలాది మంది భక్తుల
హెల్తీ ఫుడ్ తింటున్నా బరువు పెరుగుతున్నారా..? అసలు కారణం ఏంటో తెల
హెల్తీ ఫుడ్ తింటున్నా బరువు పెరుగుతున్నారా..? అసలు కారణం ఏంటో తెల
LSG New Captain: పంత్ స్థానాన్ని భర్తీ చేసే ‘లక్కీ స్టార్’ అతనే?
LSG New Captain: పంత్ స్థానాన్ని భర్తీ చేసే ‘లక్కీ స్టార్’ అతనే?
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు..
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు..
ఐపీఎల్ ఫైనల్స్‌లో ప్రిన్స్ రికార్డులు ఇవే
ఐపీఎల్ ఫైనల్స్‌లో ప్రిన్స్ రికార్డులు ఇవే