AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీనియర్ హీరో తండ్రి కన్నుమూత.. కడసారి చూపైనా దక్కుతుందా?

బాలీవుడ్ సీనియర్ హీరో, మాజీ ఎంపీ మిథున్ చక్రవర్తి తండ్రి బసంత్ కుమార్ చక్రవర్తి(95) కొద్దిసేపటి క్రితమే మరణించారు. ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో..

సీనియర్ హీరో తండ్రి కన్నుమూత.. కడసారి చూపైనా దక్కుతుందా?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 22, 2020 | 10:14 PM

Share

బాలీవుడ్ సీనియర్ హీరో, మాజీ ఎంపీ మిథున్ చక్రవర్తి తండ్రి బసంత్ కుమార్ చక్రవర్తి(95) కొద్దిసేపటి క్రితమే మరణించారు. ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. ‘ప్రముఖ బెంగాలీ నటి రితుపర్ణాస ేన్ గుప్తా ఈ విషయాన్ని తెలిపారు. తండ్రి మరణంతో దు:ఖంలో మునిగిపోయిన మిథున్ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా’ అని ఆమె ఓ ట్వీట్‌ చేశారు. అయితే మిథున్ చక్రవర్తి ప్రస్తుతం బెంగుళూరులో ఉన్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ నెలకొనడంతో ఆయన కర్ణాటక దాటి రాలేని పరిస్థితి నెలకొంది. ఓపని మీద బెంగుళూరు వెళ్లారు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా ఆయన అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు మిథున్ చక్రవర్తి చనిపోవడంతో.. తన తండ్రిని ఆఖరి చూపు చూసేందుకు అవకాశం దక్కుతుందా లేదా చూడాలి.

Read More: 

ఏప్రిల్ 27న సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్..

సీఎం కేసీఆర్‌కు ఆర్జీవీ దిమ్మతిరిగే ఛాలెంజ్..

పవన్‌తో సినిమా నేను చేయలేను.. జక్కన్న సెన్సేషనల్ కామెంట్స్

అగ్నికి ఆహుతైన.. లారీ శానిటైజర్

కోట్ల మంది ఫేస్‌బుక్ డేటా చోరీ.. రూ.41 వేలకు అమ్మకం

Follow Us
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. పావులా వడ్డీకే లక్ష వరకు రుణాలు
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. పావులా వడ్డీకే లక్ష వరకు రుణాలు
ఇదే జరిగితే ఫైనల్ తేదీలో మార్పు.. ఈ ఐసీసీ రూల్‌తో పరేషానే..?
ఇదే జరిగితే ఫైనల్ తేదీలో మార్పు.. ఈ ఐసీసీ రూల్‌తో పరేషానే..?
సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన మంచు మనోజ్.. ఏం జరిగిందంటే?
సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన మంచు మనోజ్.. ఏం జరిగిందంటే?
సూర్య చంద్రుల కలయిక.. ఆ రాశులకు మహర్దశ.. సుడి తిరగడం పక్కా!
సూర్య చంద్రుల కలయిక.. ఆ రాశులకు మహర్దశ.. సుడి తిరగడం పక్కా!
సామాన్యుడికి గ్యాస్‌ ధరల షాక్..! ఒక్కో సిలిండర్ పై పెంపు ఇలా
సామాన్యుడికి గ్యాస్‌ ధరల షాక్..! ఒక్కో సిలిండర్ పై పెంపు ఇలా
ఫైనల్ కోసం కీలక మార్పులు.. ఎలాంటి పిచ్ వాడుతున్నారో తెలుసా?
ఫైనల్ కోసం కీలక మార్పులు.. ఎలాంటి పిచ్ వాడుతున్నారో తెలుసా?
జగన్నాథుని సేవలో నాగచైతన్య, శోభిత దంపతులు..
జగన్నాథుని సేవలో నాగచైతన్య, శోభిత దంపతులు..
సముద్రంలో రూ.2500 కోట్లు.. ఆందోళనలో ఏపీ, తెలంగాణ రైతులు..
సముద్రంలో రూ.2500 కోట్లు.. ఆందోళనలో ఏపీ, తెలంగాణ రైతులు..
డిజిటల్ పరికరాల వాడకం వ్యసనంగా మారితే ప్రాణాలకే ముప్పు!
డిజిటల్ పరికరాల వాడకం వ్యసనంగా మారితే ప్రాణాలకే ముప్పు!
థియేటర్లలో ఫ్లాప్.. OTTలో సూపర్ హిట్.. నెల రోజులుగా ట్రెండింగ్‌లో
థియేటర్లలో ఫ్లాప్.. OTTలో సూపర్ హిట్.. నెల రోజులుగా ట్రెండింగ్‌లో