AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జ‌గ‌న్ స‌ర్కార్ స‌స్పెండ్ చేసిన‌ జాస్తి కృష్ణ కిషోర్‌కు ప్ర‌మోష‌న్…

టీడీపీ గ‌వ‌ర్న‌మెంట్ హ‌యాంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి (ఈడీబీ) సీఈవోగా పనిచేసి..వైసీపీ అధికార ప‌గ్గాల చేప‌ట్టగానే సస్పెన్షన్‌కు గురైన సివిల్ స‌ర్వీసెస్ అధికారి  జాస్తి కృష్ణ కిషోర్‌కు ఇప్పుడు ప్ర‌మోష‌న్ లభించింది. ఆయనకు ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్​కం టాక్స్ అధికారిగా ప్ర‌మోష‌న్ ఇస్తూ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఈ నెల 25 నుంచి ఉత్త‌ర్వులు అమ‌ల్లోకి రానున్నాయి. కృష్ణ కిషోర్ హయంలో ఈడీబీలో పలు అవకతవకలు జరిగాయంటూ […]

జ‌గ‌న్ స‌ర్కార్ స‌స్పెండ్ చేసిన‌ జాస్తి కృష్ణ కిషోర్‌కు ప్ర‌మోష‌న్...
Ram Naramaneni
|

Updated on: Apr 22, 2020 | 10:00 PM

Share

టీడీపీ గ‌వ‌ర్న‌మెంట్ హ‌యాంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి (ఈడీబీ) సీఈవోగా పనిచేసి..వైసీపీ అధికార ప‌గ్గాల చేప‌ట్టగానే సస్పెన్షన్‌కు గురైన సివిల్ స‌ర్వీసెస్ అధికారి  జాస్తి కృష్ణ కిషోర్‌కు ఇప్పుడు ప్ర‌మోష‌న్ లభించింది. ఆయనకు ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్​కం టాక్స్ అధికారిగా ప్ర‌మోష‌న్ ఇస్తూ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఈ నెల 25 నుంచి ఉత్త‌ర్వులు అమ‌ల్లోకి రానున్నాయి.

కృష్ణ కిషోర్ హయంలో ఈడీబీలో పలు అవకతవకలు జరిగాయంటూ జగన్ స‌ర్కార్ ఆయనపై వేటు వేయడం అప్పట్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఆ త‌ర్వాతి కాలంలో‌ క్యాట్ ఆయన సస్పెన్షన్‌ను రద్దు చేసింది. తిరిగి కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు క్యాట్ అనుమతి ఇచ్చింది.

Follow Us
కొండముచ్చుకు గుండెపోటు.. సీపీఆర్‌తో పునర్జన్మను ప్రసాదించిన వైద్
కొండముచ్చుకు గుండెపోటు.. సీపీఆర్‌తో పునర్జన్మను ప్రసాదించిన వైద్
వీకెండ్ స్పెషల్.. ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు, సిరీస్‌లివే
వీకెండ్ స్పెషల్.. ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు, సిరీస్‌లివే
ఓరీ దేవుడో.. వార్‌ ఎఫెక్ట్‌తో మండిపోతున్న ఆయిల్ ధరలు..2023 తర్వాత
ఓరీ దేవుడో.. వార్‌ ఎఫెక్ట్‌తో మండిపోతున్న ఆయిల్ ధరలు..2023 తర్వాత
ఈ ఉగాది నుంచి వారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్.. ఏది పట్టుకున్నా ఆగమే
ఈ ఉగాది నుంచి వారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్.. ఏది పట్టుకున్నా ఆగమే
రష్యా చమురు కొనుగోలుకు భారత్‌కు అమెరికా అనుమతి.. కారణం ఇదేనట..
రష్యా చమురు కొనుగోలుకు భారత్‌కు అమెరికా అనుమతి.. కారణం ఇదేనట..
నేలపై కూర్చొని తింటేనే ముద్దు అంటున్న నిపుణులు.. ఎందుకంటే?
నేలపై కూర్చొని తింటేనే ముద్దు అంటున్న నిపుణులు.. ఎందుకంటే?
IND vs NZ:ఫైనల్‌కు అంపైర్లు వీరే.. మరో ట్రోఫీ ముద్దాడడం ఫిక్స్..?
IND vs NZ:ఫైనల్‌కు అంపైర్లు వీరే.. మరో ట్రోఫీ ముద్దాడడం ఫిక్స్..?
వామ్మో ఎండలు.. రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే?
వామ్మో ఎండలు.. రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే?
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. రూ.441 కోట్ల ఆస్తుల అటాచ్
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. రూ.441 కోట్ల ఆస్తుల అటాచ్
సమ్మర్ ఎఫెక్ట్..కాసులు కురిపించనున్న ఆ స్టాక్స్!కొన్నారో ధనవంతులే
సమ్మర్ ఎఫెక్ట్..కాసులు కురిపించనున్న ఆ స్టాక్స్!కొన్నారో ధనవంతులే