Mahesh Babu and Trivikram : కృష్ణ పుట్టిన రోజున మహేష్ -త్రివిక్రమ్ సినిమా కొత్త అప్డేట్ రానుందా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు అడిగిపోయే గుడ్ న్యూస్ చెప్పారు త్రివిక్రమ్. గురూజీ మహేష్ తో చేస్తున్న సినిమాను ఇటీవలే అనూన్స్ చేసిన విషయం తెలిసిందే.

Mahesh Babu and Trivikram : కృష్ణ పుట్టిన రోజున మహేష్ -త్రివిక్రమ్ సినిమా కొత్త అప్డేట్ రానుందా..?
Mahesh Babu
Follow us
Rajeev Rayala

|

Updated on: May 03, 2021 | 6:01 AM

Mahesh Babu and Trivikram :

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు త్రివిక్రమ్. గురూజీ మహేష్ తో చేస్తున్న సినిమాను ఇటీవలే అనూన్స్ చేసిన విషయం తెలిసిందే. అతడు, ఖలేజా సినిమాతర్వాత త్రివిక్రమ్ మహేష్ తో చేస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో ఆనందం ఆకాశాన్ని తక్కింది. ఈ సినిమాను అనౌన్స్ చేసిన దగ్గరనుంచి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. దాదాపు 11 సంవత్సరాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. మహేష్ బాబు 28వ సినిమాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా పట్టాలెక్కబోతుంది.

ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంచిన రెండు విషయాలు ఫిలిం నగర్ లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మే 31న ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అలాగే టైటిల్ తోపాటు మోషన్ పోస్టర్ కూడా విడుదల చేయనున్నారని ప్రచారం జరుగుతుంది. అలాగే ఈ సినిమా హీరోయిన్ పైన కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో మహేష్ సరసన మరోసారి బుట్టబొమ్మ పూయాజ్ హెగ్డే నటించనుందని అంటున్నరు. గతంలో మహేష్ నటించిన మహర్షి సినిమాలో పూజ హీరోయిన్ గా చేసింది. అలాగే త్రివిక్రమ్ తెరకెక్కించిన అరవింద సమేత, అల వైకుంఠపురం లో సినిమాల్లో పూజ హెగ్డే నటించింది. ఇక ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో ఉన్నాడు. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Pushpa Movie: అల్లు అర్జున్ పుష్ప మూవీ స్టోరీ లీక్ … మణిరత్నం మూవీ కాపీ అంటూ సోషల్ మీడియాలో వైరల్

Anchor Machiraju: ప్రముఖ యాంకర్‌ ప్రదీప్‌ ఇంట్లో విషాదం.. తండ్రి పాండురంగ కన్నుమూత..!

Anchor Anasuya: ఇద్దరు పిల్లల తల్లైనా.. కుర్ర హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని గ్లామర్ తో కుర్రకారు మతిపోగొడుతున్న అనసూయ

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!