AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

vijay devarakonda: అభిమాని మృతి.. కన్నీళ్లు పెట్టుకున్న విజయ్ దేవరకొండ..

టాలీవుడ్ క్రేజీ  దేవరకొండ ఓవర్ నైట్ లో స్టార్ అయినా విషయం తెలిసిందే పెళ్ళిచూపు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించాడు.

vijay devarakonda: అభిమాని మృతి.. కన్నీళ్లు పెట్టుకున్న విజయ్ దేవరకొండ..
Rajeev Rayala
|

Updated on: May 03, 2021 | 7:34 AM

Share

vijay devarakonda: టాలీవుడ్ క్రేజీ  దేవరకొండ ఓవర్ నైట్ లో స్టార్ అయిన విషయం తెలిసిందే. పెళ్ళిచూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించాడు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆతర్వాత విజయ్ యాటిట్యూడ్ కు యువత మొత్తం ఫిదా అయ్యారు. ఇక విజయ్ కు భారీ ఫాలోయింగ్ ఉంది. ఇటీవల విజయ్ అభిమాని అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న విజయ్ ఫోన్ లో వీడియో కాల్ ద్వారా పలకరించాడు. హేమంత్ అనే అభిమాని అనారోగ్యంతో బాధపడుతూ విజయ్ తో మాట్లాడాలనుకున్నాడు అనుకున్నాడు. దాంతో హేమంత్ తో విజయ్ మాట్లాడాడు. ఆ సమయంలో హేమంత్ చాలా సంతోషం వ్యక్తం చేశాడు. నీతో మాట్లాడిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది.. ఎలాంటి ఆందోళన నాకు లేదు అంటూ చెప్పుకొచ్చాడు విజయ్.

తాజాగా ఆరోగ్యం క్షీణించంతో హేమంత్ మృతి చెందాడు. దాంతో విజయ్ దేవరకొండ ట్విట్టర్ ద్వారా తన బాధను షేర్ చేసుకున్నాడు. ఐ మిస్ యు హేమంత్… నీతో మాట్లాడటం నాకు ఆనందంను కలిగించింది… నీతో మాట్లాడిని ఆ సమయంలో నీ నవ్వు చూసి, నీ ప్రేమ చూసి గొప్పగా అనిపించింది. కాని ఇప్పుడు మాత్రం నా కళ్లలో నీళ్లు వస్తున్నాయి. నీవు లేని విషయం చాలా బాధను కలిగిస్తుంది. హేమంత్ నాతో కాంటాక్ట్ అయ్యేలా  చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశాడు విజయ్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pushpa Movie: అల్లు అర్జున్ పుష్ప మూవీ స్టోరీ లీక్ … మణిరత్నం మూవీ కాపీ అంటూ సోషల్ మీడియాలో వైరల్

Maharashtra Lockdown: బాలీవుడ్ కు కరోనా కష్టం.. వేయికోట్ల నష్టం ఖాయం అంటున్న ఫెడరేషన్ ఆఫ్ సినీ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్స్

Anchor Anasuya: ఇద్దరు పిల్లల తల్లైనా.. కుర్ర హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని గ్లామర్ తో కుర్రకారు మతిపోగొడుతున్న అనసూయ

Follow Us
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!
టమాటాలతో ఎంపీ జన్మదిన వేడుకలు.. వినూత్న రీతిలో అభిమానం చాటుకున్న
టమాటాలతో ఎంపీ జన్మదిన వేడుకలు.. వినూత్న రీతిలో అభిమానం చాటుకున్న
KGBV పాఠశాలల్లో ప్రవేశాలకు 2026 దరఖాస్తు గడువు పొడిగింపు
KGBV పాఠశాలల్లో ప్రవేశాలకు 2026 దరఖాస్తు గడువు పొడిగింపు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు