AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anchor Anasuya: ఇద్దరు పిల్లల తల్లైనా.. కుర్ర హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని గ్లామర్ తో కుర్రకారు మతిపోగొడుతున్న అనసూయ

Anchor Anasuya:అనసూయ భరద్వాజ్ బుల్లి తెరపై న్యూస్ రీడర్‌గా అడుగు పెట్టి.. అనంతరం జబర్దస్త్ షో తో యాంకర్‌గా టర్న్ తీసుకుంది. ఇక షోలో తన ముద్దుముద్దు మాటలతో...

Anchor Anasuya: ఇద్దరు పిల్లల తల్లైనా.. కుర్ర హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని గ్లామర్ తో కుర్రకారు మతిపోగొడుతున్న అనసూయ
Anasuya
Surya Kala
|

Updated on: May 02, 2021 | 8:58 PM

Share

Anchor Anasuya:అనసూయ భరద్వాజ్ బుల్లి తెరపై న్యూస్ రీడర్‌గా అడుగు పెట్టి.. అనంతరం జబర్దస్త్ షో తో యాంకర్‌గా టర్న్ తీసుకుంది. ఇక షోలో తన ముద్దుముద్దు మాటలతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఓ వైపు వివిధ షోలతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూనే మరోవైపు సోగ్గాడే చిన్నినాయనా సినిమా తో వెండి తెరపై అడుగు పెట్టింది. అనంతరం క్షణం, రంగస్థలం వంటి సినిమాల్లో విభిన్న నేపధ్య పాత్రలను పోషిస్తూ.. తన కంటూ ఓ ఫేమ్ సంపాదించుకుంది ఈ చిన్నది. ఆ మధ్య ఓ వివాదంలో ఇరుక్కుని సోషల్ మీడియాకు గుడ్ బై అనేసి.. మళ్ళీ తూచ్ అంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది అనసూయ.

నిత్యం రకరకాల ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు కనువిందు చేస్తోంది. చిట్టిపొట్టి డ్రెస్ లతో కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెట్టె ఈ రంగమ్మత్త… తాజాగా మోకాళ్లపైకి ఉన్న బ్లాక్‌ డ్రెస్‌ ధరించి వీధుల్లో చక్కర్లు కొడుతూ ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసి కుర్రకారు మతి పోగోడుతుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.

ఇద్దరు పిల్లల తల్లైన అనసూయ.. కుర్ర హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా గ్లామర్ తో అదరగొడుతుంది. ఐటెం సాంగ్స్, స్పెషల్ క్యారెక్టర్స్ తో వెండి తెరపై నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. తాజాగా అనసూయ పుష్ప సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అంతేగాక తమిళంలో విజయ్‌ సేతుపతితో, మాలయాళంలో మోహాన్‌ లాల్‌తో కలిసి నటించే ఛాన్స్‌ కూడా కొట్లెసింది. ఓ వైపు బుల్లి తెరపై యాంకర్ గా .. మరోవైపు వెండి తెరపై నటిగా వరస అవకాశాలతో ఫుల్ బిజీగా ఉంది అనసూయ.

Also Read: మోడీ మృత్యు వ్యాపారి అంటూ నిజం చెప్పిన సోనియా గాంధీ కాళ్ళను మొక్కుతా అంటున్న ఆర్జీవీ

Follow Us
ఓటీటీలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్.. ఇక్కడ ఫ్రీగా చూడొచ్చు
ఓటీటీలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్.. ఇక్కడ ఫ్రీగా చూడొచ్చు
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత
AI రంగంలోకి మేఘా ఇంజనీరింగ్
AI రంగంలోకి మేఘా ఇంజనీరింగ్
అప్పగింతల వేళ.. బోరున విలపించిన జబర్దస్త్ ఫైమా.. ఎమోషనల్ వీడియో
అప్పగింతల వేళ.. బోరున విలపించిన జబర్దస్త్ ఫైమా.. ఎమోషనల్ వీడియో
శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. మూడు నెలల పాటు అక్కడ నో ఎంట్రీ
శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. మూడు నెలల పాటు అక్కడ నో ఎంట్రీ
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!