Prabhas Salar: స‌లార్ మూవీ నుంచి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన‌ అప్‌డేట్‌.. ప్ర‌భాస్‌కు అక్క‌గా సీనియ‌ర్ న‌టి..?

Prabhas Salar: ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ ఫేమ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో స‌లార్ అనే చిత్రం తెర‌కెక్కుతోన్న విష‌యం తెలిసిందే. పాన్ ఇండియా చిత్రంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాపై యావ‌త్ దేశ వ్యాప్తంగా...

Prabhas Salar: స‌లార్ మూవీ నుంచి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన‌ అప్‌డేట్‌.. ప్ర‌భాస్‌కు అక్క‌గా సీనియ‌ర్ న‌టి..?
Prabhas Salar
Follow us
Narender Vaitla

|

Updated on: May 11, 2021 | 7:24 PM

Prabhas Salar: ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ ఫేమ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో స‌లార్ అనే చిత్రం తెర‌కెక్కుతోన్న విష‌యం తెలిసిందే. పాన్ ఇండియా చిత్రంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాపై యావ‌త్ దేశ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ప్ర‌భాస్ రేంజ్‌కు త‌గిన‌ట్లు భారీ హంగుల‌తో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు ప్ర‌శాంత్ నీల్‌. క‌రోనా సెకండ్ వేవ్‌కు ముందు ఈ సినిమా చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రిగింది. సినిమాకు సంబంధించి తొలి షెడ్యూల్‌ను గోదావ‌రి ఖ‌నిలోని బొగ్గు గ‌నుల్లో చిత్రీక‌రించిన విష‌యం తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్ర‌భాస్ స‌ర‌స‌న శృతి హాస‌న్ న‌టిస్తోంది.

Ramyakrishna In Prabhas Salar

Ramyakrishna In Prabhas Salar

ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఏ చిన్న అప్‌డేట్ అయినా స‌రే ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా ఓ వార్త నెట్టింట తెగ హ‌ల్చ‌ల్ చేస్తోంది. ఈ సినిమాలో ప్ర‌భాస్‌కు అక్క‌గా అల‌నాటి స్టార్ హీరోయిన్ ర‌మ్య‌కృష్ణగా న‌టిస్తోంద‌నేది స‌ద‌రు వార్త సారాంశం. అయితే ఈ విష‌యానికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. మ‌రి ఈ పాత్ర ర‌మ్య‌కృష్ణ‌కు ఎలాంటి ఫేమ్ తీసుకొస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే ప్ర‌భాస్ హీరోగా వ‌చ్చిన బాహుబ‌లి చిత్రంలో ర‌మ్య‌కృష్ణ తల్లి పాత్ర‌లో న‌టించిన విష‌యం తెలిసిందే. ఇక ర‌మ్య‌కృష్ణ ప్ర‌స్తుతం లైగ‌ర్ చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు త‌ల్లిగా న‌టిస్తోంది.

Also Read: Actress Pooja Hegde: పవర్ స్టార్ ను ఫాలో అవుతున్న బుట్టబొమ్మ పూజా.. ఏం చేసిందో తెలుసా…

Shahrukh Khan : రెండు దశాబ్దాల గ్యాప్ తర్వాత ఆ దర్శకుడితో సినిమా చేస్తున్న కింగ్ ఖాన్..

Selvaraghavan: సెల్వ రాఘ‌వ‌న్, ద‌ళ‌ప‌తి విజ‌య్ కాంబోలో మూవీ..! కానీ ఇక్క‌డే క్రేజీ ట్విస్ట్

వీళ్లు మనుషులా? మృగాలా? గుండె తరుక్కుపోయే ఘటన.! వీడియో
వీళ్లు మనుషులా? మృగాలా? గుండె తరుక్కుపోయే ఘటన.! వీడియో
2025లో ఏం జరగబోతోంది.? నోస్ట్రడామస్‌ ఏం చెప్పారు.? వీడియో..
2025లో ఏం జరగబోతోంది.? నోస్ట్రడామస్‌ ఏం చెప్పారు.? వీడియో..
‘నేను చెబుతున్నాగా.. మీ తల్లిదండ్రుల్ని..’ అమెరికా బాలుడికి వింత
‘నేను చెబుతున్నాగా.. మీ తల్లిదండ్రుల్ని..’ అమెరికా బాలుడికి వింత
దోమలు టార్గెట్ చేసే బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా.?
దోమలు టార్గెట్ చేసే బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా.?
ఆస్తి రాయించుకొని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు! తండ్రి ఏం..
ఆస్తి రాయించుకొని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు! తండ్రి ఏం..
తగ్గేదేలే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
తగ్గేదేలే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
ప్రతి నెలా రూ.9 వేలు మీ చేతికి.! రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్
ప్రతి నెలా రూ.9 వేలు మీ చేతికి.! రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్
రైల్లో మంటలు చెలరేగితే తప్పించుకోవడం ఎలానో తెలుసా.? రెడ్‌ విండో..
రైల్లో మంటలు చెలరేగితే తప్పించుకోవడం ఎలానో తెలుసా.? రెడ్‌ విండో..
మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు..
మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు..
శీతాకాలంలో నారింజ పండ్లు తినొచ్చా.? నిపుణుల సలహా ఏమిటి.?
శీతాకాలంలో నారింజ పండ్లు తినొచ్చా.? నిపుణుల సలహా ఏమిటి.?