AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Selvaraghavan: సెల్వ రాఘ‌వ‌న్, ద‌ళ‌ప‌తి విజ‌య్ కాంబోలో మూవీ..! కానీ ఇక్క‌డే క్రేజీ ట్విస్ట్

కొన్ని కాంబినేష‌న్ల కోసం ఎప్పుడూ ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటారు. కోలీవుడ్‌లో ద‌ళ‌ప‌తి విజ‌య్ అండ్ డైర‌క్ట‌ర్ సెల్వ రాఘ‌వ‌న్ కాంబినేష‌న్ అలాంటిదే....

Selvaraghavan: సెల్వ రాఘ‌వ‌న్, ద‌ళ‌ప‌తి విజ‌య్ కాంబోలో మూవీ..! కానీ ఇక్క‌డే క్రేజీ ట్విస్ట్
Selvaraghavan Vijay
Ram Naramaneni
|

Updated on: May 11, 2021 | 6:26 PM

Share

కొన్ని కాంబినేష‌న్ల కోసం ఎప్పుడూ ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటారు. కోలీవుడ్‌లో ద‌ళ‌ప‌తి విజ‌య్ అండ్ డైర‌క్ట‌ర్ సెల్వ రాఘ‌వ‌న్ కాంబినేష‌న్ అలాంటిదే. ఇప్ప‌టిదాకా ప‌ట్టాలెక్క‌ని కాంబో ఇది. త‌న మూవీస్‌తో తెలుగువారికి శ్రీరాఘ‌వ‌గా ప‌రిచ‌య‌మైన సెల్వ రాఘ‌వ‌న్‌కి విభిన్న స‌బ్జెక్ట్స్ డీల్ చేస్తార‌నే నేమ్ చాలానే ఉంది. ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే త‌ర్వాత తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేయ‌లేదు సెల్వ రాఘ‌వ‌న్‌. త్వ‌ర‌లోనే ధ‌నుష్‌తో ఓ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయ‌బోతున్నారు. రీసెంట్ గా సెల్వ రాఘ‌వ‌న్ డైర‌క్ష‌న్‌లో విజ‌య్ హీరోగా ఓ సినిమాను ప్లాన్ చేశారు న‌టుడు, నిర్మాత ప్ర‌భు. శివాజీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ మీద చేయాల‌నుకున్న ఆ సినిమా ప‌ట్టాలెక్క‌లేదు.

అయితే ఇప్పుడు ఆ బాధ్య‌త‌ల్ని కొద్దిపాటి మార్పుల‌తో నెల్స‌న్ దిలీప్‌కుమార్ నెర‌వేర్చ‌బోతున్నారు. విజ‌య్‌తో ఆయ‌న చేయ‌బోయే సినిమాలో విల‌న్‌గా సెల్వ‌రాఘ‌వ‌న్‌ని ఫిక్స్ చేశార‌ట‌. త్వ‌ర‌లోనే అఫిషియ‌ల్ అనౌన్స్ మెంట్ కూడా రానుంది. ఆల్రెడీ విజ‌య్ మూవీ మాస్ట‌ర్‌లో విజ‌య్ సేతుప‌తి విల‌న్‌గా యాక్ట్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ సినిమాలో విల‌న్‌ సెల్వ రాఘ‌వ‌న్ అన్న‌మాట‌. సో ఇళ‌య‌ద‌ళ‌ప‌తి విల‌న్ల విష‌యంలో వెరైటీగా ఆలోచిస్తున్నారంటున్నారు ఫ్యాన్స్.

Also Read:   ఆరు ప‌దుల వ‌య‌సులోనూ మోహ‌న్ లాల్ క్రేజీ వ‌ర్క‌వుట్స్.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్

ఐకాన్ స్టార్ పుష్ప సినిమా విషయంలో లెక్కల మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా….

Follow Us
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!