Allu Arjun’s Pushpa: ఐకాన్ స్టార్ పుష్ప సినిమా విషయంలో లెక్కల మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా….

ఆర్య, ఆర్య2... పుష్ప అండ్ పుష్ప2..! ఈ రైమింగ్ వినడానికే బాగుంది కదా? అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో ఫిక్సయిన ఫైనల్ లైనప్ ఇదే మరి...

Allu Arjun's Pushpa:  ఐకాన్ స్టార్ పుష్ప సినిమా విషయంలో లెక్కల మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా....
Follow us
Rajeev Rayala

|

Updated on: May 11, 2021 | 6:16 PM

Allu Arjun’s Pushpa :

ఆర్య, ఆర్య2… పుష్ప అండ్ పుష్ప2..! ఈ రైమింగ్ వినడానికే బాగుంది కదా? అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో ఫిక్సయిన ఫైనల్ లైనప్ ఇదే మరి. ఆర్య, ఆర్య2.. కథాంశాలు వేరేవేరే అయినా.. థీమ్ మాత్రం ఒక్కటే. పైగా రిలీజ్ ల పరంగా రెండింటికి మధ్య చాలా గ్యాప్ వుంది. పుష్ప మేటర్ మాత్రం కాస్త వేరుంటది. చందనం స్మగ్లర్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న పుష్ప మూవీలో లారీ డ్రైవర్ గా నటిస్తున్నారు అల్లు అర్జున్. గిరిజన యువతి పాత్రలో కనిపిస్తారు స్టార్ హీరోయిన్ రష్మిక. ఆగస్టు 13న రిలీజ్ డేట్ అనుకున్నా.. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టమేనన్న క్లారిటీకొచ్చేశారు మేకర్స్. సేమ్ టైం… సినిమా కంటెంట్ విషయంలో కూడా మేజర్ డెసిషన్ తీసుకున్నారట‌. పుష్ప1 అండ్ పుష్ప2.. ఇలా సినిమాను రెండు భాగాలుగా విడగొట్టాలన్నది సుక్కూ వేసిన న్యూ ఐడియా అని ఫిల్మ్ న‌గ‌ర్ టాక్‌

ఇప్పటివరకు 70 పర్సెంట్ షూటింగ్ ముగిసిందని… ఆ రషెస్ తో ఫస్ట్ పార్ట్ ని కంక్లూడ్ చేసి ఆక్టోబర్ 13న రిలీజ్ చేయాలన్నది తాజా ప్లాన్ అట‌. మిగతా పార్ట్ ని నెక్స్ట్ ఇయర్ ఏదైనా ఫెస్టివల్ సీజన్లో రిలీజ్ చేసేలా స్కెచ్ రెడీ చేశారని టాక్‌. ఇప్పటికే ఈ మూవీలో రెండు గెటప్స్ తో కనిపిస్తున్నారు ఐకాన్ స్టార్. డబుల్ ఏక్షన్ చేస్తున్నట్లు ఎక్కడా కన్ఫర్మ్ చేయకపోయినా.. స్టోరీ లైన్ ని రెండు జెనరేషన్లకు మార్చి తియ్యబోతున్నారట లెక్కల మాస్టారు. బాహుబలి-ది బిగినింగ్ కి , బాహుబలి ది కంక్లూజన్ కి మధ్య.. క్యూరియాసిటీ బిల్డ్ చేసి.. సినిమాను అదరహో రేంజ్ కి హిట్ చేసుకున్నారు జక్కన్న. ఇప్పుడు సుక్కు కూడా అదే ఫార్ములాను ఫాలో అయితే.. పుష్పరాజ్ ని పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టబోతున్నారన్న మాట.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Laxmi Manchu: త‌న యూట్యూబ్‌ ఛాన‌ల్‌లో వ‌స్తోన్న కంటెంట్‌ను ప‌ట్టిచ్చుకోవ‌దంటున్న మంచు ల‌క్ష్మీ.. కార‌ణ‌మేంటంటే..

పవర్ స్టార్ పవర్ ప్యాక్‏బ్లాక్ బస్టర్‏కు 9 ఏళ్ళు.. అప్పటి రికార్డులను తిరగరాసిన గబ్బర్ సింగ్..

వీళ్లు మనుషులా? మృగాలా? గుండె తరుక్కుపోయే ఘటన.! వీడియో
వీళ్లు మనుషులా? మృగాలా? గుండె తరుక్కుపోయే ఘటన.! వీడియో
2025లో ఏం జరగబోతోంది.? నోస్ట్రడామస్‌ ఏం చెప్పారు.? వీడియో..
2025లో ఏం జరగబోతోంది.? నోస్ట్రడామస్‌ ఏం చెప్పారు.? వీడియో..
‘నేను చెబుతున్నాగా.. మీ తల్లిదండ్రుల్ని..’ అమెరికా బాలుడికి వింత
‘నేను చెబుతున్నాగా.. మీ తల్లిదండ్రుల్ని..’ అమెరికా బాలుడికి వింత
దోమలు టార్గెట్ చేసే బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా.?
దోమలు టార్గెట్ చేసే బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా.?
ఆస్తి రాయించుకొని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు! తండ్రి ఏం..
ఆస్తి రాయించుకొని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు! తండ్రి ఏం..
తగ్గేదేలే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
తగ్గేదేలే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
ప్రతి నెలా రూ.9 వేలు మీ చేతికి.! రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్
ప్రతి నెలా రూ.9 వేలు మీ చేతికి.! రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్
రైల్లో మంటలు చెలరేగితే తప్పించుకోవడం ఎలానో తెలుసా.? రెడ్‌ విండో..
రైల్లో మంటలు చెలరేగితే తప్పించుకోవడం ఎలానో తెలుసా.? రెడ్‌ విండో..
మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు..
మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు..
శీతాకాలంలో నారింజ పండ్లు తినొచ్చా.? నిపుణుల సలహా ఏమిటి.?
శీతాకాలంలో నారింజ పండ్లు తినొచ్చా.? నిపుణుల సలహా ఏమిటి.?