Mohanlal: ఆరు ప‌దుల వ‌య‌సులోనూ మోహ‌న్ లాల్ క్రేజీ వ‌ర్క‌వుట్స్.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్

యాభై దాట‌గానే వ‌య‌సైపోయింద‌ని నైరాశ్యంలో కూరుకుపోయేవారికి వ‌యసు కేవ‌లం అంకె మాత్ర‌మేన‌ని ఓ వృద్ధ జంట నిరూపించింది. జీవితాన్ని....

Mohanlal: ఆరు ప‌దుల వ‌య‌సులోనూ మోహ‌న్ లాల్ క్రేజీ వ‌ర్క‌వుట్స్.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్
Mohan Lal Workouts
Follow us
Ram Naramaneni

|

Updated on: May 11, 2021 | 6:12 PM

సెల‌బ్రిటీల క్వాలిటీ టైమ్ స్పెండింగ్ గురించి జ‌నాల‌కు ఎప్పుడూ ఇంట్ర‌స్ట్ ఉంటుంది. అందులోనూ మ‌ల్లు సూప‌ర్ హీరో మోహ‌న్ లాల్ గురించి తెలుసుకోవ‌డానికి అయితే ప్యాన్ ఇండియా లెవ‌ల్లో ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు. రీసెంట్‌గా దృశ్యం2తో సూప‌ర్ హిట్ అందుకున్న మోహ‌న్‌లాల్, ఇప్పుడు లాక్‌డౌన్ టైమ్‌లో ఫిట్‌నెస్ మీద ఫోక‌స్ చేశారు. ఆరు ప‌దుల వ‌య‌సులోనూ ఆయ‌న చేస్తున్న వ‌ర్క‌వుట్స్ యూత్‌ని ఆశ్చ‌ర్య‌పోయేలా చేస్తున్నాయి. వెయిట్ లిఫ్టింగ్‌, బ్యాటిలింగ్ రోప్స్, బెంజ్ ప్రెస్… ఇలా ఒక‌టా రెండా, ఆయ‌న చేస్తున్న వ‌ర్క‌వుట్ల‌కు ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్

ఎక్స‌ర్‌సైజ్ వ‌ల్ల ఫిజిక‌ల్‌గానే కాదు, మెంట‌ల్‌గానూ హెల్దీగా ఉండ‌గ‌లం అంటూ ఆయ‌న చేసిన పోస్ట్ వైర‌ల్ అవుతోంది. మోహ‌న్ లాల్ ప్ర‌స్తుతం బారోజ్‌లో న‌టిస్తున్నారు. పోర్చుగ‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్క‌నున్న త్రీడీ సినిమా ఇది. ఆల్రెడీ వ‌ర్క్ కంప్లీట్ చేసుకున్న మ‌ర‌క్కార్ బెస్ట్ రిలీజ్ టైమ్ కోసం వెయిట్ చేస్తోంది.

View this post on Instagram

A post shared by Mohanlal (@mohanlal)

View this post on Instagram

A post shared by Mohanlal (@mohanlal)

Also Read:  అభిజీత్ తల్లికి కరోనా పాజిటివ్.. ఎమోషనల్ అయిన బిగ్ బాస్4 విన్నర్

త‌న యూట్యూబ్‌ ఛాన‌ల్‌లో వ‌స్తోన్న కంటెంట్‌ను ప‌ట్టిచ్చుకోవ‌దంటున్న మంచు ల‌క్ష్మీ.. కార‌ణ‌మేంటంటే..

వీళ్లు మనుషులా? మృగాలా? గుండె తరుక్కుపోయే ఘటన.! వీడియో
వీళ్లు మనుషులా? మృగాలా? గుండె తరుక్కుపోయే ఘటన.! వీడియో
2025లో ఏం జరగబోతోంది.? నోస్ట్రడామస్‌ ఏం చెప్పారు.? వీడియో..
2025లో ఏం జరగబోతోంది.? నోస్ట్రడామస్‌ ఏం చెప్పారు.? వీడియో..
‘నేను చెబుతున్నాగా.. మీ తల్లిదండ్రుల్ని..’ అమెరికా బాలుడికి వింత
‘నేను చెబుతున్నాగా.. మీ తల్లిదండ్రుల్ని..’ అమెరికా బాలుడికి వింత
దోమలు టార్గెట్ చేసే బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా.?
దోమలు టార్గెట్ చేసే బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా.?
ఆస్తి రాయించుకొని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు! తండ్రి ఏం..
ఆస్తి రాయించుకొని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు! తండ్రి ఏం..
తగ్గేదేలే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
తగ్గేదేలే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
ప్రతి నెలా రూ.9 వేలు మీ చేతికి.! రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్
ప్రతి నెలా రూ.9 వేలు మీ చేతికి.! రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్
రైల్లో మంటలు చెలరేగితే తప్పించుకోవడం ఎలానో తెలుసా.? రెడ్‌ విండో..
రైల్లో మంటలు చెలరేగితే తప్పించుకోవడం ఎలానో తెలుసా.? రెడ్‌ విండో..
మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు..
మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు..
శీతాకాలంలో నారింజ పండ్లు తినొచ్చా.? నిపుణుల సలహా ఏమిటి.?
శీతాకాలంలో నారింజ పండ్లు తినొచ్చా.? నిపుణుల సలహా ఏమిటి.?