Actress Pooja Hegde: పవర్ స్టార్ ను ఫాలో అవుతున్న బుట్టబొమ్మ పూజా.. ఏం చేసిందో తెలుసా…

టాలీవుడ్‌లో ఇప్పుడు పోటీ మామూలుగా లేదుగా... అని అనుకుంటున్నారు తెలిసిన వాళ్లంతా. అయినా ఒక ప‌క్క క‌రోనాతో ఎక్క‌డివాళ్లు అక్క‌డ ఇళ్ల‌ల్లో ఉంటే ఇక పోటీ ఎక్క‌డిది

Actress Pooja Hegde: పవర్ స్టార్ ను ఫాలో అవుతున్న బుట్టబొమ్మ పూజా.. ఏం చేసిందో తెలుసా...
Pooja Hegde
Follow us
Rajeev Rayala

|

Updated on: May 11, 2021 | 6:51 PM

pooja hegde: టాలీవుడ్‌లో ఇప్పుడు పోటీ మామూలుగా లేదుగా… అని అనుకుంటున్నారు తెలిసిన వాళ్లంతా. అయినా ఒక ప‌క్క క‌రోనాతో ఎక్క‌డివాళ్లు అక్క‌డ ఇళ్ల‌ల్లో ఉంటే ఇక పోటీ ఎక్క‌డిది అని మీర‌నుకుంటున్నారా? ఇక్క‌డే ఉంది అస‌లు సంగ‌తి…. అందులోనూ ర‌ష్మిక వ‌ర్సెస్ పూజా మేట‌ర్ ఇది…య‌స్ ఇప్పుడు ర‌ష్మిక వ‌ర్సెస్ పూజా హెగ్డే అన్న‌ట్టే ఉంది సిట్చువేష‌న్‌. ఆఫ‌ర్ల విష‌యంలోనే కాదు… అంద‌రికీ పంచి పెట్టే విష‌యంలోనూ ఈ ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌లు పోటీప‌డుతున్నారు. `థాంక్యూ ర‌ష్మిక నువ్వు పంపించే కాఫీ పొడి ఇప్ప‌టికీ అందుతోంది` అని ఆ మ‌ధ్య డైర‌క్ట్ గా స్టేజీ మీదే చెప్పేశారు నాగ్‌

ర‌ష్మిక స్టార్లంద‌రికీ కాఫీ పౌడ‌ర్ పంచుతున్న విష‌యం తెలుసుకున్నారేమో పూజా హెగ్డే సీజ‌న్‌కి త‌గ్గ‌ట్టు రియాక్ట్ అయ్యారు. త‌న ఫామ్ లో పండిన మామిడి పండ్ల‌ను త‌న‌కు తెలిసిన వాళ్లంద‌రికీ పంపించ‌డం మొద‌లుపెట్టార‌ట‌. ఆల్రెడీ టాలీవుడ్‌లో మామిడి ప‌ళ్ల‌ను నియ‌ర్ అండ్ డియ‌ర్స్ కి పంపే క‌ల్చ‌ర్ ఎలాగూ ఉంది.ఇంత‌కు ముందు ప‌వ‌న్ క‌ల్యాణ్ పంపిన పండ్ల‌కు థాంక్స్ చెప్పిన వారి లిస్టు చిన్న‌దేం కాదు. ఇక ఇప్పుడు అంద‌రూ జిగేల్‌రాణికి థాంక్స్ చెప్ప‌డం షురూ చేస్తార‌న్న‌మాట‌. సో ఫీల్డ్ ఏదైనా మా మ‌ధ్య పోటీ మాత్రం కామ‌న్ అని అంటున్నారు పూజా అండ్ ర‌ష్మిక‌.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss4 winner Abhijeet: అభిజీత్ తల్లికి కరోనా పాజిటివ్.. ఎమోషనల్ అయిన బిగ్ బాస్4 విన్నర్

Mohanlal: ఆరు ప‌దుల వ‌య‌సులోనూ మోహ‌న్ లాల్ క్రేజీ వ‌ర్క‌వుట్స్.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్

Bigg Boss4 winner Abhijeet: అభిజీత్ తల్లికి కరోనా పాజిటివ్.. ఎమోషనల్ అయిన బిగ్ బాస్4 విన్నర్

వృద్దులకు ఈ ఊపిరితిత్తుల వ్యాధి ఎంత ప్రమాదమో తెలుసా..! లక్షణాలు..
వృద్దులకు ఈ ఊపిరితిత్తుల వ్యాధి ఎంత ప్రమాదమో తెలుసా..! లక్షణాలు..
అందరూ ఉంటే ఏం.. మేం ప్రేమలో ఉన్నాం.. ఘాడమైన చుంబనం
అందరూ ఉంటే ఏం.. మేం ప్రేమలో ఉన్నాం.. ఘాడమైన చుంబనం
దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న స్వచ్ఛ భారత్‌ మిషన్..!
దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న స్వచ్ఛ భారత్‌ మిషన్..!
హైదరాబాద్‌ గజగజ.. ఆరేళ్ల తర్వాత మళ్లీ చలిపంజా!
హైదరాబాద్‌ గజగజ.. ఆరేళ్ల తర్వాత మళ్లీ చలిపంజా!
మీరు ఈ 5 లావాదేవీలు చేస్తున్నారా? ఆదాయపు పన్ను నోటీసు రావచ్చు..!
మీరు ఈ 5 లావాదేవీలు చేస్తున్నారా? ఆదాయపు పన్ను నోటీసు రావచ్చు..!
ఇళయరాజాను అడ్డుకున్న ఆలయ సిబ్బంది..
ఇళయరాజాను అడ్డుకున్న ఆలయ సిబ్బంది..
రొటీన్‌ కమర్షియల్స్‎కి నో.. హిస్టారికల్స్‎కే ప్రేక్షకులు పట్టం..
రొటీన్‌ కమర్షియల్స్‎కి నో.. హిస్టారికల్స్‎కే ప్రేక్షకులు పట్టం..
శని త్రయోదశి ప్రాముఖ్యత.. శని దోష నివారణకు ఎలా పూజ చేయాలంటే
శని త్రయోదశి ప్రాముఖ్యత.. శని దోష నివారణకు ఎలా పూజ చేయాలంటే
యానిమల్ స్టైల్లో ఎంట్రీ ఇచ్చిన వధూవరులు.. ఏకంగా మెషీన్‌ గన్‌తో..
యానిమల్ స్టైల్లో ఎంట్రీ ఇచ్చిన వధూవరులు.. ఏకంగా మెషీన్‌ గన్‌తో..
బంగారం కలలో కనిపిస్తే దానికి అర్థం ఇదే.. ఆదాయం పెరగబోతుంది!
బంగారం కలలో కనిపిస్తే దానికి అర్థం ఇదే.. ఆదాయం పెరగబోతుంది!
వీళ్లు మనుషులా? మృగాలా? గుండె తరుక్కుపోయే ఘటన.! వీడియో
వీళ్లు మనుషులా? మృగాలా? గుండె తరుక్కుపోయే ఘటన.! వీడియో
2025లో ఏం జరగబోతోంది.? నోస్ట్రడామస్‌ ఏం చెప్పారు.? వీడియో..
2025లో ఏం జరగబోతోంది.? నోస్ట్రడామస్‌ ఏం చెప్పారు.? వీడియో..
‘నేను చెబుతున్నాగా.. మీ తల్లిదండ్రుల్ని..’ అమెరికా బాలుడికి వింత
‘నేను చెబుతున్నాగా.. మీ తల్లిదండ్రుల్ని..’ అమెరికా బాలుడికి వింత
దోమలు టార్గెట్ చేసే బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా.?
దోమలు టార్గెట్ చేసే బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా.?
ఆస్తి రాయించుకొని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు! తండ్రి ఏం..
ఆస్తి రాయించుకొని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు! తండ్రి ఏం..
తగ్గేదేలే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
తగ్గేదేలే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
ప్రతి నెలా రూ.9 వేలు మీ చేతికి.! రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్
ప్రతి నెలా రూ.9 వేలు మీ చేతికి.! రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్
రైల్లో మంటలు చెలరేగితే తప్పించుకోవడం ఎలానో తెలుసా.? రెడ్‌ విండో..
రైల్లో మంటలు చెలరేగితే తప్పించుకోవడం ఎలానో తెలుసా.? రెడ్‌ విండో..
మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు..
మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు..
శీతాకాలంలో నారింజ పండ్లు తినొచ్చా.? నిపుణుల సలహా ఏమిటి.?
శీతాకాలంలో నారింజ పండ్లు తినొచ్చా.? నిపుణుల సలహా ఏమిటి.?