Thalapathy Vijay: దళపతి విజయ్ తో దిల్ రాజు సినిమా..మాస్టర్ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవుతారు..

కోలీవుడ్‌లోనే కాకుండా.. టాలీవుడ్‌లో కూడ మంచి క్రేజున్న స్టార్‌ హీరో విజయ్‌. తమిళ ప్రజలు ముద్దుగా ఇళయదళపతి అని పిలుచుకునే ఈ స్టార్‌ హీరో ఇప్పుడు నేరుగా తెలుగు సినిమాలో నటించనున్నారు.

Thalapathy Vijay: దళపతి విజయ్ తో దిల్ రాజు సినిమా..మాస్టర్ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవుతారు..
Vijay Thalapathy
Follow us
Rajeev Rayala

|

Updated on: May 11, 2021 | 7:49 PM

Thalapathy Vijay: కోలీవుడ్‌లోనే కాకుండా.. టాలీవుడ్‌లో కూడ మంచి క్రేజున్న స్టార్‌ హీరో విజయ్‌. తమిళ ప్రజలు ముద్దుగా ఇళయదళపతి అని పిలుచుకునే ఈ స్టార్‌ హీరో ఇప్పుడు నేరుగా తెలుగు సినిమాలో నటించనున్నారు. అందుకోసం భారీగా రెమ్యూనరేషన్‌ను కూడా అందుకోనున్నారు. ఇప్పుడిదే విషయం ఇటు టాలీవుడ్‌లోనూ… అటు కోలీవుడ్‌లోనూ వైరల్‌గా మారింది. ఇటీవల మాస్టర్ సినిమాతో సంచలన విజయాన్ని దళపతి. వరుస విజయాలతో సౌత్ ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్నాడు విజయ్.  మాస్టర్ సినిమా తమిళ్ లోనే కాదు తెలుగులోనూ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇందులో విజయ్ కు ప్రత్యర్థిగా మరో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయ్ తన 65వ సినిమాను నెల్సన్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నాడు. మాస్టర్‌ సినిమాతో తెలుగులోనూ మంచి హిట్టు కొట్టిన విజయ్‌.. డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి చెప్పిన కథ నచ్చడంతో తెలుగులో సినిమా చేసేందుకు ఒప్పుకున్నారట. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై.. దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో.. తమిళ తెలుగు భాషల్లో ఏకకాలంలో నిర్మించనున్నారట.

అయితే అందుకోసం హీరో విజయ్‌కు భారీగా రెమ్యూనరేషన్‌ను ఆఫర్ చేశారట దిల్ రాజు. దాదాపు 90 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్దంగా పడ్డారట ఈ స్టార్‌ ప్రొడ్యూసర్‌. అంతేకాదు ఈ సినిమాకు డేట్లు వెంటనే ఇచ్చేలా కూడా మాట్లాడుతున్నారట. నిజానికి హీరో విజయ్ తమిళ్లో ఒక్కో సినిమాకు 80కోట్ల వరకు తీసుకుంటారు. అయితే ఇక్కడ చేసే తొలి సినిమాకే ఏకంగా 90 కోట్ల ఆఫర్‌ను పట్టేసి.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Prabhas Salar: స‌లార్ మూవీ నుంచి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన‌ అప్‌డేట్‌.. ప్ర‌భాస్‌కు అక్క‌గా సీనియ‌ర్ న‌టి..?

Selvaraghavan: సెల్వ రాఘ‌వ‌న్, ద‌ళ‌ప‌తి విజ‌య్ కాంబోలో మూవీ..! కానీ ఇక్క‌డే క్రేజీ ట్విస్ట్

Bigg Boss4 winner Abhijeet: అభిజీత్ తల్లికి కరోనా పాజిటివ్.. ఎమోషనల్ అయిన బిగ్ బాస్4 విన్నర్

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!