Shahrukh Khan : రెండు దశాబ్దాల గ్యాప్ తర్వాత ఆ దర్శకుడితో సినిమా చేస్తున్న కింగ్ ఖాన్..

బాలీవుడ్ లో కూడా క్రేజీ కాంబినేషన్లు రిపీట్ అవుతున్నాయి. హిస్టారిక్ సినిమాల స్పెషలిస్ట్ సంజయ్ లీలా భన్సాలీ.. ఈసారి కింగ్ ఖాన్ తో జట్టు కట్టబోతున్నారు.

Shahrukh Khan : రెండు దశాబ్దాల గ్యాప్ తర్వాత ఆ దర్శకుడితో సినిమా చేస్తున్న కింగ్ ఖాన్..
Shahrukh Khan
Follow us
Rajeev Rayala

|

Updated on: May 11, 2021 | 6:36 PM

Shahrukh Khan : బాలీవుడ్ లో కూడా క్రేజీ కాంబినేషన్లు రిపీట్ అవుతున్నాయి. హిస్టారిక్ సినిమాల స్పెషలిస్ట్ సంజయ్ లీలా భన్సాలీ.. ఈసారి కింగ్ ఖాన్ తో జట్టు కట్టబోతున్నారు. వీళ్లిద్దరి కాంబోలో పంతొమ్మిదేళ్ల కిందట దేవ్ దాస్ మూవీ వచ్చింది. మళ్ళీ రెండు దశాబ్దాల గ్యాప్ తో సినిమా అంటే.. కంటెంట్ కూడా అదే రేంజ్ లో ఉండాలిగా..!

‘ఇజార్’… ఇష్టసఖి కోసం ఇండియా నుంచి నార్వేకు సైకిల్ యాత్ర చేసిన క్యారెక్టర్ పేరిది. అతడి పర్సనల్ లైఫ్ ని ఇన్ స్పిరేషన్ గా తీసుకుని.. షారుఖ్ తో సినిమా చేయబోతున్నారు భన్సాలీ. ఇప్పుడు సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్లో ‘ప‌ఠాన్’ మూవీ చేస్తున్నారు షారుఖ్. అది కంప్లీట్ కాగానే.. ఈ సైకిల్ వీరుడి గెటప్ లోకి మారిపోతారట.

భన్సాలీ మార్క్ ట్రీట్మెంట్ అంటేనే ఆ రిచ్ నెస్సే వేరు. ఒక భారతీయుడికి, నార్వే మహిళకు మధ్య సాగే ఈ ప్రేమ కథను సంజయ్ మాస్టర్ తెరకెక్కిస్తే ఎలా ఉంటుందో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు బీ టౌన్ ఆడియెన్స్. అసలే.. తమ హీరో నుంచి రీసెంట్ టైంలో మంచి సినిమా లేక ఆకలితో వున్నారు షారూఖ్ ఫ్యాన్స్. కొందరైతే.. దిల్వాలే దుల్హేనియా రోజుల్ని రీకాల్ చేసుకుంటున్నారు. ఇక షారుక్ గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతం అవుతున్నాడు. చివరిగా వచ్చిన ఫ్యాన్, జీరో  సినిమాలు దారుణంగా నిరాశపరిచాయి. ప్రస్తుతం యష్ ఫిలిం బ్యానర్ లో పఠాన్ సినిమా చేస్తున్నాడు.  సినిమాలో దీపికా పడుకొనే హీరోయిన్ గా నటిస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Allu Arjun’s Pushpa: ఐకాన్ స్టార్ పుష్ప సినిమా విషయంలో లెక్కల మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా….

Mohanlal: ఆరు ప‌దుల వ‌య‌సులోనూ మోహ‌న్ లాల్ క్రేజీ వ‌ర్క‌వుట్స్.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్

Bigg Boss4 winner Abhijeet: అభిజీత్ తల్లికి కరోనా పాజిటివ్.. ఎమోషనల్ అయిన బిగ్ బాస్4 విన్నర్

వీళ్లు మనుషులా? మృగాలా? గుండె తరుక్కుపోయే ఘటన.! వీడియో
వీళ్లు మనుషులా? మృగాలా? గుండె తరుక్కుపోయే ఘటన.! వీడియో
2025లో ఏం జరగబోతోంది.? నోస్ట్రడామస్‌ ఏం చెప్పారు.? వీడియో..
2025లో ఏం జరగబోతోంది.? నోస్ట్రడామస్‌ ఏం చెప్పారు.? వీడియో..
‘నేను చెబుతున్నాగా.. మీ తల్లిదండ్రుల్ని..’ అమెరికా బాలుడికి వింత
‘నేను చెబుతున్నాగా.. మీ తల్లిదండ్రుల్ని..’ అమెరికా బాలుడికి వింత
దోమలు టార్గెట్ చేసే బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా.?
దోమలు టార్గెట్ చేసే బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా.?
ఆస్తి రాయించుకొని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు! తండ్రి ఏం..
ఆస్తి రాయించుకొని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు! తండ్రి ఏం..
తగ్గేదేలే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
తగ్గేదేలే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
ప్రతి నెలా రూ.9 వేలు మీ చేతికి.! రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్
ప్రతి నెలా రూ.9 వేలు మీ చేతికి.! రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్
రైల్లో మంటలు చెలరేగితే తప్పించుకోవడం ఎలానో తెలుసా.? రెడ్‌ విండో..
రైల్లో మంటలు చెలరేగితే తప్పించుకోవడం ఎలానో తెలుసా.? రెడ్‌ విండో..
మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు..
మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు..
శీతాకాలంలో నారింజ పండ్లు తినొచ్చా.? నిపుణుల సలహా ఏమిటి.?
శీతాకాలంలో నారింజ పండ్లు తినొచ్చా.? నిపుణుల సలహా ఏమిటి.?