Yash : రాకీ భాయ్ కోసం బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ భారీ ప్లాన్.. యష్ సరసన ఆ స్టార్ హీరోయిన్..?

కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా అన్ని ఇండస్ట్రీలో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. పాన్ ఇండియా స్టార్ గా యష్ ఇప్పుడు సూపర్ ఫామ్ లో ఉన్నాడు.

Yash : రాకీ భాయ్ కోసం బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ భారీ ప్లాన్.. యష్ సరసన ఆ స్టార్ హీరోయిన్..?
Yash
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 22, 2022 | 8:29 AM

కేజీఎఫ్(KGF) సినిమాతో ఒక్కసారిగా అన్ని ఇండస్ట్రీలో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. పాన్ ఇండియా స్టార్ గా యష్(Yash) ఇప్పుడు సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజీఎఫ్ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానికి కొసాగింపుగా వచ్చిన కేజీఎఫ్ చాఫ్టర్ 2 ఇప్పుడు అన్ని రికార్డులను తిరగరాస్తూ దూసుకుపోతోంది. ఇప్పటికే 700 కోట్లకు పైగా వసూల్ చేసిన ఈ సినిమా త్వరలోనే 1000 కోట్ల మార్క్ ను టచ్ చేయనుంది. ఇప్పటికే బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల  కొన్నిరికార్డులను బద్దలు కొట్టింది కేజీఎఫ్ 2. ఇదిలా ఉంటే ఇప్పుడు అందరి చూపు హీరో యష్ పై పడింది. యష్ తో సినిమా చేయాలని చాలా మంది దర్శకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అటు హిందీ దర్శకులు కూడా యష్ పై కన్నేశారు. ఇప్పటికే కేజీఎఫ్ బాలీవుడ్ లో నయా రికార్డులను క్రియేట్ చేస్తుంది. ఇప్పటివరకు 270 కోట్లకు పైగా అక్కడ వసూల్ చేసింది ఈ సినిమా.

ఇదిలా ఉంటే తాజాగా యష్ మాట్లాడుతూ.. తన ఫ్యావరెట్ హీరోయిన్ గురించి చెప్పుకొచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన యష్ తనకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనే అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చాడు. ఆమె నటనంటే తనకు చాలా ఇష్టమని.. దీపికా నటించిన సినిమాలన్నీ చూశాని అన్నారు. ఆమెతో కలిసి నటించాలని ఉందని తెలిపాడు యష్. దాంతో బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్లు యష్- దీపికాతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ త్వరలో ఈ ఇద్దరితో ఓ సినిమా చేయాలని చూస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. అలాగే దర్శకుడిగా రోహిత్ శెట్టిని అనుకుంటున్నారట. బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా రోహిత్ శెట్టి దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కరణ్ జోహార్ యష్ కోసం ఓ పవర్ ఫుల్ కథను సిద్ధం చేయమని రోహిత్ కు చెప్పారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. Deepika Padukoneమరిన్ని ఇక్కడ చదవండి : 

Yash-Prabhas: ముందుకు పడిన అడుగు.. ఓకే సినిమాలో హీరోలుగా యష్- ప్రభాస్‌

KGF 2: జక్కన్న ఆర్ఆర్ఆర్ టార్గెట్‏ను చేసిన కేజీఎఫ్.. ఎట్టకేలకు రికార్డ్ క్రాస్ చేసిందిగా..

KGF Chapter 2: కేజీఎఫ్ రియల్ రాఖీభాయ్ ఎవరో తెలుసా ?.. కోలార్ మైన్స్ హీరో ఇతడే..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!