AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yash-Prabhas: ముందుకు పడిన అడుగు.. ఓకే సినిమాలో హీరోలుగా యష్- ప్రభాస్‌

సినిమా అనేది పెద్ద ఇమాజినరీ వరల్డ్. ఊహ ఎంత కొత్తగా ఉంటే, ఆడియన్స్‌ నుంచి అంత యాక్సెప్టెన్స్ దొరుకుతుంది. అయితే తాజాగా గాసిప్‌ కా

Yash-Prabhas: ముందుకు పడిన అడుగు.. ఓకే సినిమాలో హీరోలుగా యష్- ప్రభాస్‌
Yash
Rajitha Chanti
|

Updated on: Apr 21, 2022 | 9:37 PM

Share

సినిమా అనేది పెద్ద ఇమాజినరీ వరల్డ్. ఊహ ఎంత కొత్తగా ఉంటే, ఆడియన్స్‌ నుంచి అంత యాక్సెప్టెన్స్ దొరుకుతుంది. అయితే తాజాగా గాసిప్‌ కా బాప్‌ అన్నట్టు ఓ కాంబో గురించి ఎట్ ప్రజెంట్ నెట్టింట ఒపీనియన్స్ షేర్‌ అవుతున్నాయి. కేజీయఫ్‌ సెన్సేషన్‌ యష్‌నీ, పాన్ రేంజ్‌ ఆర్టిస్ట్ ప్రభాస్‌నీ లింకప్‌ చేస్తూ సినిమా రావాలనే డిమాండ్సూ పెరుగుతున్నాయి. డిమాండ్స్ మాత్రమే కాదు… ఫ్యాన్స్ చేస్తున్న ఈ వైరల్ డిస్కషన్‌ వాస్తవంలోకి వచ్చే వీలుందని కూడా కొందరు అంటున్నారు. విధికీ, ప్రేమకీ జరిగిన వింత యుద్ధంలో విధిని ఓడించి గెలిచిన విక్రమాదిత్యగా రాధేశ్యామ్‌లో అలరించారు ప్రభాస్‌. ఇక 2023 సంక్రాంతికి ఆదిపురుష్‌గా మన ముందుకు రాబోతున్నారు మన డార్లింగ్. ఇక ఆ తరువాత సలార్‌ సినిమా రిలీజ్‌ని లైన్‌లో పెడతారు డార్లింగ్‌. ఇదీ ప్రభాస్‌ ఫిల్మీ లైనప్‌కా కహానీ.

ఇక చాప్టర్‌ టూ సూపర్‌ సక్సెస్‌ కావడంతో గట్టి హై మీద ఉన్నారు యష్‌. నార్త్‌లో హిందీ ఫస్ట్ డే కలెక్షన్లను క్రాస్‌ చేయడంతో మస్తు మజాను ఎంజాయ్‌ చేస్తున్నారు. అటు ప్రభాస్‌, ఇటు యష్‌.. ఇద్దరూ ప్రశాంత్‌ నీల్‌ కెప్టెన్సీలో పనిచేసిన వారే. అందుకే వీరిద్దరినీ కలిపి ప్రశాంత్‌ ఓ మల్టీస్టారర్‌ చేస్తే చూడాలని ఉందంటున్నారు ఫ్యాన్స్. ఆ కథ కూడా కేజీయఫ్‌, సలార్‌ల మిక్సింగ్‌గా ఉండాలన్నది ఫ్యాన్స్ నుంచి అందుతున్న కోరిక. పాన్ ఇండియా రేంజ్‌లో ఫాలోయర్స్ తెచ్చుకున్న ఇద్దరు హీరోలు, కేజీయఫ్‌ ప్లస్‌ సలార్‌ కథల కొనసాగింపుగా సిద్ధమైన కథ.. ఊహించుకుంటేనే ఇంకో రేంజ్‌లో ఉంటుందన్నది డార్లింగ్‌ స్టార్‌, రాకింగ్‌ స్టార్‌ ఫ్యాన్స్ చెబుతున్న మాట. ఇది జరిగినా, జరక్కపోయినా ఈ ఊహ మాత్రం అదుర్స్ అంటూ సోషల్‌ మీడియా మోతెక్కిపోతోంది.

Also Read:  Nelson Dileep Kumar: రజినీతో బీస్ట్ డైరెక్టర్ సినిమా క్యాన్సిల్ కాలేదు.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ నెల్సన్..

Samantha : విజయ్ దేవరకొండతో సామ్ సినిమా.. ఘనంగా మూవీ లాంచ్.. ఎక్కడా కనిపించని హీరోయిన్.. ఎందుకంటే..

Kajal Aggarwal: బిడ్డ పుట్టాక కాజల్ భావోద్వేగ పోస్ట్.. కష్టమంతా మర్చిపోయానంటూ..

RRR OTT: ఇక ఓటీటీ వంతు.. డిజిటల్‌ స్క్రీన్‌పై ట్రిపులార్‌ సందడి చేసేది ఆ రోజే.. ఎప్పుడు, ఎక్కడా.?

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!