AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha : విజయ్ దేవరకొండతో సామ్ సినిమా.. ఘనంగా మూవీ లాంచ్.. ఎక్కడా కనిపించని హీరోయిన్.. ఎందుకంటే..

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda ) ప్రధాన పాత్రలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

Samantha : విజయ్ దేవరకొండతో సామ్ సినిమా.. ఘనంగా మూవీ లాంచ్.. ఎక్కడా కనిపించని హీరోయిన్.. ఎందుకంటే..
Sam
Rajitha Chanti
|

Updated on: Apr 21, 2022 | 3:40 PM

Share

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda ) ప్రధాన పాత్రలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తమ 19వ సినిమాగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.ఈ చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం హైదరాబాద్‏లో వైభవంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు హరీశ్ శంకర్ క్లాప్ ఇవ్వగా…ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. స్క్రిప్టును మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు వై రవిశంకర్, నవీన్ యేర్నేని దర్శకుడు శివ నిర్వాణకు అందజేశారు. ఇందులో విజయ్ దేవరకొండ సరసన సమంత (Samantha) కథనాయికగా నటిస్తోంది. .

అయితే ఈ మూవీ లాంచింగ్ కార్యక్రమంలో సమంత కనిపించలేదు. దీంతో సామ్ ఎందుకు హాజరు కాలేకపోయిందంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. అయితే సామ్ ప్రస్తుతం థాయ్ లాండ్‏లో వెకేషన్‏లో ఉంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రెండు రోజుల క్రితం సమంత తన సోదరితో కలిసి దుబాయ్ వెకేషన్‏కు వెళ్లిందని.. ఈ కారణంతో సామ్ మూవీ లాంచింగ్‎కు రాలేదట. ప్రస్తుతం సామ్.. డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న కాతు వాకుల రెండు కాదల్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో సమంతతోపాటు.. విజయ్ సేతుపతి, నయనతార నటిస్తున్నారు. ఇవి కాకుండా.. ఇప్పటికే సామ్ నటించిన శాకుంతలం మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు.. యశోధ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఇక శివనిర్వాణ తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉండబోతోందని తెలుస్తోంది.. ప్రస్తుతం లైగర్ వంటి యాక్షన్ ఎంటర్ టైనర్ తర్వాత మళ్లీ చక్కటి కుటుంబ కథలో విజయ్ దేవరకొండ నటిస్తున్నారు. నిన్ను కోరి, మజిలీ వంటి అందమైన సకుటుంబ ప్రేమ కథల్ని తెరకెక్కించిన శివ నిర్వాణ మరోసారి తన సిల్వర్ స్క్రీన్ మ్యాజిక్ చేయబోతున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే కశ్మీర్ లో మొదలవుతుంది. అక్కడ లెంగ్తీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత హైదరాబాద్, వైజాగ్, అల్లెప్పి లలో మిగతా షూటింగ్ జరుపుకుంటుంది.

Also Read:  RRR OTT: ఇక ఓటీటీ వంతు.. డిజిటల్‌ స్క్రీన్‌పై ట్రిపులార్‌ సందడి చేసేది ఆ రోజే.. ఎప్పుడు, ఎక్కడా.?

Neha Shetty: సోషల్ మీడియాను రఫ్ఫాడిస్తున్న డీజే టిల్లు బ్యూటీ.. నేహా ఫోజులకు ఫిదా అవుతున్న కుర్రకారు

Priyanka Chopra-Nick Jonas : ప్రియాంక చోప్రా – నిక్ జోనస్ గారాల పట్టి పేరేంటో తెలుసా?

Mahesh Babu: ఆచార్య మూవీలో సూపర్ స్టార్ సర్‌ప్రైజ్ ఎంట్రీ.. మెగా మూవీ కోసం మహేష్ ఇలా..

సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌