AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keerthy Suresh: బ్లాక్ వెడ్డింగ్ కుర్తాలో కీర్తి సురేష్ ఫోజులు.. డ్రెస్ ధర తెలిస్తే షాకవ్వాల్సిందే..

లేటేస్ట్ క్రేజీ ఫోటోస్.. ఫ్యామిలీ పిక్స్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో ముచ్చటిస్తుంటుంది. గ్లామర్ పిక్స్ మాత్రమే కాదు.. చీరలు.. చుడిదార్‏లో చూడముచ్చటగా కనిపిస్తుంటుంది ఈబ్యూటీ. తాజాగా బ్లాక్ వెడ్డింగ్ డ్రెస్‍లో ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతుంటాయి. అయితే కీర్తి ఫోటోస్ బాగున్నప్పటికీ ఆమె ధరించిన డ్రెస్ ధర తెలిసి అవాక్కవుతున్నారు నెటిజన్స్.

Keerthy Suresh: బ్లాక్ వెడ్డింగ్ కుర్తాలో కీర్తి సురేష్ ఫోజులు.. డ్రెస్ ధర తెలిస్తే షాకవ్వాల్సిందే..
Keerthy Suresh
Rajitha Chanti
|

Updated on: Jul 24, 2023 | 9:04 AM

Share

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. ఇటీవలే దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు భోళా శంకర్ చిత్రంలో నటిస్తుంది. ఇందులో చిరు చెల్లిగా కనిపించనుంది కీర్తి. అలాగే అటు తమిళంలోనూ పలు చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఓవైపు చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నప్పటికీ ఇటు సోషల్ మీడియాలో సందడి చేస్తుంటుంది. లేటేస్ట్ క్రేజీ ఫోటోస్.. ఫ్యామిలీ పిక్స్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో ముచ్చటిస్తుంటుంది. గ్లామర్ పిక్స్ మాత్రమే కాదు.. చీరలు.. చుడిదార్‏లో చూడముచ్చటగా కనిపిస్తుంటుంది ఈబ్యూటీ. తాజాగా బ్లాక్ వెడ్డింగ్ డ్రెస్‍లో ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతుంటాయి. అయితే కీర్తి ఫోటోస్ బాగున్నప్పటికీ ఆమె ధరించిన డ్రెస్ ధర తెలిసి అవాక్కవుతున్నారు నెటిజన్స్.

తాజాగా కీర్తి మాన్ సూన్ వెడ్డింగ్ అవుట్ ఫిట్ కు ప్రధాన పర్ఫెక్ట్ అయిన డ్రెస్ ధరించింది. ప్రముఖ డిజైనర్ అనితా డోంగ్రే డిజైన్ చేసిన బ్లాక్ వెల్వెట్ జరీనా సెట్ ధరించారు కీర్తి. కుందన్, సీక్విన్స్‏లతో కూడిన అందమైన ఈ భారీ రంగులతో కూడిన బ్లాక్ కుర్తాలో కీర్తి మంత్రముగ్దులను చేస్తోంది. ఆ డ్రెస్ ధర రూ.75 వేలు అని సమాచారం. దీంతో కీర్తి ధరించిన డ్రెస్ ధర వివరాలు తెలిసి షాకవుతున్నారు నెటిజన్స్.

ఇవి కూడా చదవండి

ఇటీవలే మామన్నన్ సినిమాతో తమిళంలో సూపర్ హిట్ అందుకుంది. కోలీవుడ్ స్టార్ హీరో ఉదయనిధి స్టాలిన్ నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ మూవీ నాయకుడు పేరుతో తెలుగులో రన్ అవుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మెస్సీ కోల్‌కతా పర్యటన.. కోర్టు మెట్లెక్కిన భారత మాజీ కెప్టెన్
మెస్సీ కోల్‌కతా పర్యటన.. కోర్టు మెట్లెక్కిన భారత మాజీ కెప్టెన్
కెప్టెన్‌తో గొడవ.. కట్ చేస్తే.. 6 బంతుల్లో ఉతికారేసిన బౌలర్..
కెప్టెన్‌తో గొడవ.. కట్ చేస్తే.. 6 బంతుల్లో ఉతికారేసిన బౌలర్..
మరో 2రోజుల్లో తెలంగాణ సెట్ 2025 పరీక్షలు.. హాల్ టికెట్ల లింక్ ఇదే
మరో 2రోజుల్లో తెలంగాణ సెట్ 2025 పరీక్షలు.. హాల్ టికెట్ల లింక్ ఇదే
ఈ సారి తేడా కొట్టిందో డీజే మోతే.. అంతటా డేగ కన్ను
ఈ సారి తేడా కొట్టిందో డీజే మోతే.. అంతటా డేగ కన్ను
ఖాళీ కడుపుతో వీటిని తిన్నారో మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు..
ఖాళీ కడుపుతో వీటిని తిన్నారో మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు..
కొత్త బీమా సవరణ బిల్లు 2025కే ఆమోదం!
కొత్త బీమా సవరణ బిల్లు 2025కే ఆమోదం!
కేకేఆర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 9.2 కోట్ల ప్లేయర్..
కేకేఆర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 9.2 కోట్ల ప్లేయర్..
నేటి నుంచే హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2025 షురూ.. టైమింగ్స్ ఇవే!
నేటి నుంచే హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2025 షురూ.. టైమింగ్స్ ఇవే!
ఆస్కార్‌కు షార్ట్‌లిస్ట్ మూవీ హోమ్‌బౌండ్ ను ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
ఆస్కార్‌కు షార్ట్‌లిస్ట్ మూవీ హోమ్‌బౌండ్ ను ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
నిధి అగర్వాల్‌తో అనుచిత ప్రవర్తన.. వారిపై పోలీస్ కేసులు నమోదు
నిధి అగర్వాల్‌తో అనుచిత ప్రవర్తన.. వారిపై పోలీస్ కేసులు నమోదు